Categories: News

Horoscope : అగ‌స్టు 23 – 2021 సోమవారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు శివుడికి జిల్లేడు పుష్పాలను, మారేడు దళాలను సమర్పించండి

Horoscope మేషరాశి : ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాలు లాఆల బాటలో పయనిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆఫీస్‌లో పై అధికారుల సహకారం. విద్యార్థులు చదువులో రాణిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెండింగ్‌ పనులు పూర్తి చేసుకుంటారు. శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరించండి.

Horoscope వృషభరాశి : ఈరోజు సంతోంగా ఉంటుంది. ఆఫీస్‌లో వత్తిడి సునాయసంగా అధిగమిస్తారు. ఆర్థికంగా కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. పెద్దల సలహాలను పాటిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ శివారాధన చేయండి మంచి ఫలితాలను పొందుతారు.

Daily horoscope in telugu

Horoscope మిథునరాశి : ఈరోజు సమస్యలతో ప్రారంభమవుతుంది. కానీ రోజు గడుస్తున్నకొద్ది సంతోషం పెరుగుతుంది. గ్రహచలనాల రీత్యా మీకు చేదు అనుభవం ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. పెద్దల సహాయంతో సమస్యలను అధిగమిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శివారాధన చేయండి అనుకూలంగా ఉంటుంది.

Horoscope కర్కాటకరాశి : ఈరోజు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో పై అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు వస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ కుటుంబ సమస్యల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వైవాహికంగా బాగుంటుంది. ఆనందరకరమైన రోజు కోసం శివుడికి జిల్లేడు పుష్పాలను, మారేడు దళాలను సమర్పించండి.

today horoscope in telugu

Horoscope సింహరాశి : ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో నూతన ఒప్పందాల ద్వారా లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు రావచ్చు. కానీ పెద్దల సహకారంతో అధిగమిస్తారు. విద్యార్థులకు మంచి రోజు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ సోమేశ్వర ఆరాధన చేయండి.

Horoscope కన్యరాశి : ఈరోజు సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా మంచిగా ఉంటుంది. ఆఫీస్‌లో సానుకూలమైన వార్తాలు వింటారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. వృత్తి, ఉద్యోగ అభివృద్ధి కన్పిస్తుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వైవాహికంగా బాగుంటుంది. శుభఫలితాల కోసం శ్రీశివాభిషేకం చేయించండి.

Horoscope తులారాశి : ఈరోజు సంతోషం, ఆనందం ఉంటాయి. కుటుంబ సభ్యులతో ముఖ్య సమస్యలను చర్చిస్తారు. ఆఫీస్‌లో ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల ప్రయోజనాలు, సహకారాన్ని పొందే అవకాశముంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వైవాహికంగా బాగుంటుంది. శివారాధన చేయండి.

today horoscope in telugu

Horoscope వృశ్చికరాశి : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కార్యాలయంలో ఇబ్బందులు, వ్యాపారులకు నష్టాలు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశముంది. విద్యార్థులకు పరీక్షల భయం ఉంటుంది. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీసూక్తం పారాయణం చేయండి.

Horoscope ధనస్సురాశి : ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా కొంత కాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. ఆఫీస్‌లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో కలసి సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా బలంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా మంచి ఫలితాలను పొందుతారు. శ్రీలక్ష్మీదేవిని కమలాలతో ఆరాధించండి.

today horoscope in telugu

Horoscope మకరరాశి : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆఫీస్‌లో తీవ్రమైన వత్తిడి కానీ సహోద్యోగుల సహకారంతో వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు సాధారణ లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేరు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి.

Horoscope కుంభరాశి : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో ఇబ్బందులు. తోటి ఉద్యోగుల నుంచి సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన కన్పిస్తుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర మాటలను మాట్లాడవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం ఇది. వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

Daily horoscope in telugu

మీనరాశి : ఈరోజు సంతోషం, ఆనందం ఉంటాయి. ఆఫీస్‌లో మంచి లబ్ది జరుగుతుందిజ. మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో సానుకూలమైన వాతావరణం కన్పిస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆనవసర వివాదాలలో తలదూర్చంకండి. పెద్దల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈరోజు జీవిత భాగస్వామి, వైవాహికంగా బాగుంటుంది. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

Recent Posts

Rashmika mandanna | పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్నాపై ట్రోలింగ్‌.. ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్

Rashmika mandanna | వరుస విజయాలతో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్లో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా…

19 minutes ago

War 2 vs Coolie | వార్ 2 vs కూలీ: హైప్ పెరుగుతున్న వార్ 2 …ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్!

War 2 vs Coolie | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న చిత్రం వార్ 2. ఇది…

1 hour ago

Court Heroine Sridevi : మెడలో తాళి బొట్టుతో కోర్టు హీరోయిన్.. సీక్రెట్ పెళ్లి చేసుకుందా..?

Court Heroine Sridevi : ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ యాక్టివ్‌గా ఉండే శ్రీదేవి, ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా ఓ వీడియోని…

2 hours ago

Good News : ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌… ఒక్కొక్క‌రికి ల‌క్ష‌..!

Good News : ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శుభవార్త. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు చేసుకున్న…

3 hours ago

Kavitha : కవిత కు కొత్త చిక్కులు..!

Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…

4 hours ago

Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? – రాజగోపాల్

Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…

5 hours ago

Pulivendula Zptc : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి!

Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…

6 hours ago

Turmeric Water Bath : ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కలపండి.. ఆ తరువాత జరిగే అద్భుతం తెలిస్తే షాకే…?

Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…

7 hours ago