Teeth Tips : మీ పళ్ళు మిలమిల మెరిసిపోవాలి అంటే ఈ ఆహారం తింటే చాలు…!!
Teeth Tips : ఎవరైనా సరే అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందమైన ముఖం, పొడువాటి జుట్టు మిలమిల మెరిసే పళ్ళు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే పళ్ళు మిలమిల మెరవాలి అంటే కొన్ని ఆహారాలు తీసుకుంటే చాలు అని వైద్య నిపుణులు చెప్తున్నారు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలని ఎలా అనుకుంటామో అదేవిధంగా పళ్ళు నోరు కూడా చాలా ప్రధానం మనలో చాలామంది నోటి ఆరోగ్యం పై అంతగా శ్రద్ధ చూపించరు. ఉదయం నిద్ర లేవగానే పళ్ళు తోముకొని మామ అనిపిస్తూ ఉంటాం. పంటి నొప్పి పంటి సమస్యలు వస్తేనే దానిని పట్టించుకుంటాం. దంతాలు నోటి ఆరోగ్యాన్ని విమర్శిస్తే నోట్లో బ్యాక్టీరియా ఎక్కువ అభివృద్ధి అవుతుంటాయి.
నోటి నుంచి దుర్వాసన పళ్ళు పసుపుగా మారుతూ ఉంటాయి. దీంతో అందరి ముందు నవ్వాలన్న మన పళ్ళు ఎక్కడ స్మెల్ వస్తాయో నామోసిస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి పళ్ళు మెరిసిపోవాలి అంటే మన డైట్ లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకుంటే పళ్ళని మెరిసిపోయేలా చేసుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. క్యారెట్: క్యారెట్లు ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యారెట్ రోజు తీసుకోవడం వల్ల దంతాల మీద పేర్కొన్న పసుపుపచ్చ రంగు తొలగిపోతుంది. ఇది పళ్ళకు మంచి మెరుపుని ఇస్తుంది. క్యారెట్ తీసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి కూడా అధికమవుతుంది. ఇది దంతాల్ని శుభ్రపరుస్తుంది.
యాపిల్ : ఆపిల్ తీసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడతాయి నోటి దుర్వాసన నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది టూత్ బ్రష్ గా పనిచేస్తూ ఉంటుంది. దంతాల నుంచి పసుపురంగుని తొలగిస్తుంది. ఉల్లిపాయలు : ఉల్లిపాయలు శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంత క్షయాన్ని కారణమయ్యే నోటి బాక్టీరియాని నాశనం చేయిస్తాయి. సలాడ్ రూపంలో ఉల్లిపాయలు తీసుకుంటే చాలా మంచిది.
స్ట్రాబెరీ : స్ట్రాబెరీలు మాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. మాలిక్ యాసిడ్ను టూత్ పేస్ట్ తయారు లోను వాడుతూ ఉంటారు. ఇది న్యాచురల్ రక్తస్రావ నివారిణిగా ఉపయోగపడుతుంది. పళ్ళు మూలాలలో పలకాన్ని తొలగిస్తుంది. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాలను మెరిసిపోయేలా చేస్తుంది. పుచ్చకాయ : స్ట్రాబెరి లతో పోలిస్తే పుచ్చకాయలు మాలిక్ యాసిడ్ పరిమాణం ఇంకా అధికంగా ఉంటుంది మాలిక్ యాసిడ్ మీదంతాలను తెల్లగా మార్చడంలో లాలాజల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో ఉండే ఫైబర్ మీ దంతాలను స్క్రబ్లా చేస్తుంది. దంతాలపై ఉన్న మరకలను పోగొడుతుంది.