Teeth Tips : 2 నిమిషాలలో ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయిన తెల్లగా మెరిసిపోతాయి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Teeth Tips : 2 నిమిషాలలో ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయిన తెల్లగా మెరిసిపోతాయి…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 April 2023,3:00 pm

Teeth Tips : పళ్ల సంబంధిత సమస్యలు ఎలా వస్తాయి. పిప్పి పన్ను రావడానికి కారణాలు వాటిని తగ్గించుకోవడానికి మంచి అద్భుతమైన హోమ్ రెమెడీస్ మనం తెలుసుకోబోతున్నాం.. పంటి నొప్పి ఉంటే ఏమి తినలేము.. ఏ పని సరిగా చేయలేం కూడా అయితే కొంతమందికే నొప్పి రూపంలో ఉన్నట్టు తెలుస్తాయి. కానీ మరి కొంతమందికైతే తెలియవు. అలా తెలియకుండా ఉన్నప్పుడు కూడా మనం గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఈ పంటి నొప్పి సాధారణంగా రాత్రి సమయంలో ఎక్కువ వస్తుంది. ఇటువంటి పళ్ళ గురించి ఇంటిలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా.. మన ఇంట్లోనే ఏమైనా చిట్కాలు తయారు చేసుకొని పంటి సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చా.. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ హోమ్ రెమెడీస్ వాడితే మంచి ఫలితం ఉంటుంది.

2 నిమిషాల్లో ఎంతటి గార పట్టిన,పసుపు పళ్ళు అయినా ముత్యాల్లా మెరిసిపోతాయి..teeth  whitening - YouTube

రోజుకి రెండు సార్లు కచ్చితంగా పళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఏదేమైనా మీరు ఏ పదార్థాలు తిన్నా గానీ వెంటనే నోటిని వాష్ చేసుకుంటూ ఉండాలి. లవంగాలు పంటికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ రెమిడి ఏంటో చూద్దాం. మనకి మార్కెట్లో లవంగాల నూనె దొరుకుతుంది. ఈ నూనె ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఎందుకంటే కేవలం పంటి సంబంధిత సమస్యలే కాకుండా లవంగాలలోని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి లవంగాలను నూనె ఇంటిలో ఉంచుకోవడం మంచిది. ఇప్పుడు రెండు మూడు చుక్కల లవంగాలు తీసుకుని అందులో అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ రెండిటిని బాగా కలిపి ఒక దూదిను చిన్న ఉండల చేసి డిప్ చేసి ఆ పంటిలో ఈ దూదిని పెట్టండి. ఆ ప్రాంతమంతా కొంచెం మొద్దు బారినట్టు ఉంటుంది భయపడకండి.

How to Whiten teeth at home

How to Whiten teeth at home

 

ఒక రెండు మూడు నిమిషాల్లో నొప్పి తగ్గిపోతుంది. మీకే ఆశ్చర్యమేస్తుంది లవంగానూనె ఎంత అద్భుతంగా నొప్పిని తగ్గిస్తుంది. ఆ తర్వాత దూది తీసివేసి నోటిని ఒకసారి మంచినీళ్లతో శుభ్రం చేసుకోండి. అద్భుతంగా పంటి నొప్పిని, పిప్పిపంటితో బాధపడే వాళ్ళు ఈ కుప్పింటాకు మొక్కను తీసుకొచ్చి ఒక గుప్పెడు ఆకులయ్యేలా ఈ చెట్టు ఉండే ఆకులును తీసుకొని శుభ్రంగా కడిగేసి అందులో రెండో లేదా మూడు లవంగాలను నూరి పళ్ళ కి అప్లై చేస్తే దంతాలు తెల్లగా అవుతాయి. ఇలా కుప్పింటాకు వేర్లతో వారానికి ఒక్కసారైనా సరే పళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉంటే పళ్లకు ఎటువంటి బ్యాక్టీరియా సోకకుండా పళ్ళు పాడవ్వకుండా ఉంటాయి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది