Teeth Tips : వారంలో ఒకసారి ఇలా చేస్తే చాలు మీ పళ్ళు తెల్లగా ముత్యంలా మెరుస్తాయి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Teeth Tips : వారంలో ఒకసారి ఇలా చేస్తే చాలు మీ పళ్ళు తెల్లగా ముత్యంలా మెరుస్తాయి…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 March 2023,1:00 pm

Teeth Tips : ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంతవరకు మన నోరు పనిచేస్తూనే ఉంటుంది. అంటే రోజంతా కూడా ఏదో తింటూనే ఉంటాం. కానీ మన పళ్ళ గురించి చిగుళ్ల గురించి అసలు పట్టించుకోని పట్టించుకోము మనం తిన్న ఆహారం అంతా కడుపులోకి పోతుంది అనుకుంటాం. కానీ అక్కడక్కడ పళ్ళ మధ్య ఇరుక్కుని ఇన్ఫెక్షన్ కి దారితీసి పళ్ళు పుచ్చీపోవడం, నోటి దుర్వాసన పెరగడం పళ్ళు గార ఇక పొగాకు ఆల్కహాల్ తీసుకుని వారి సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మద్యపానం పొగాకు విరివిగా వాడుతున్నట్టు కళ్ళు పచ్చగా అవుతాయి. ఇప్పుడున్న మార్కెట్లో రకరకాల పేస్టులు రకరకాల మౌత్ ఫ్రెషర్స్ దొరుకుతూనే ఉన్నాయి. కానీ అవి తాత్కాలికంగానే పనిచేస్తున్నాయి. అందుకని ఇప్పుడు చాలా మంది హోమ్ రెమెడీ స్ వరకు మోగ్గు చూపుతున్నారు. ఇప్పుడు చెప్పిన సమస్యలన్నింటికీ ఒక చక్కని హోం రెమిడీ ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను.

How to Whiten Teeth Tipsat home

How to Whiten Teeth Tipsat home

ఈ రెమెడీస్ కేవలం వారానికి ఒక్కసారి అప్లై చేస్తే చాలు.. మీ పళ్ళు ఆరోగ్యంగా తెల్లగా దృఢంగా ఉంటాయి. మరి ఆ రెమెడీస్ ఏంటో ఎలా తయారు చేసుకోవాలో వాటికి ఏమీ కావాలో అనే విషయాలు చూద్దాం. ఎవరైనా ఏడిస్తే అయ్యో పాపం ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. అది ఎవరైనా నవ్వుతున్నారనుకోండి మాకు చెప్పండి మేము నవ్వుతాము అంటారు. ఎందుకంటే నవ్వడం అందరికీ ఇష్టం కాబట్టి. మరి ఆ నవ్వే అందంగా లేకపోతే మనస్ఫూర్తిగా నవ్వలేకపోతే ఎంత బాధగా ఉంటుందో కదా.. నిజానికి నవ్వడం వల్ల మన కండరాలన్నీ యాక్టివ్ గా ఉంటాయి. ఆరోగ్యంగా కూడా ఉంటాం. మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. అందుకని ఆరోగ్యవంతమైన నవ్వు మనకి మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మన నవ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా మన పళ్ళు ఆరోగ్యంగా శుభ్రంగా కనిపించాలి కదా..

నిజానికి మన ముందుగా చెప్పుకున్నట్టు ప్రతిరోజు రోజుకి రెండు సార్లు బ్రష్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీస్ వారానికి ఒక్కసారి వాడితే మీ సమస్య పోతుంది. పళ్ళు ఆరోగ్యంగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. నోటి దుర్వాసన కూడా పోతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్య పోతుంది. దంతాలు గట్టి పడతాయి. మరి ఈ అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక అంగుళం అల్లం ముక్కను తీసుకోండి బాగా చెక్కు తీసేసి సన్నగా కోరుకుని ఒక తెల్లని క్లాసులో వేసి రసం తీసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం లో కార్బోహైడ్రేట్లు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ సి బి త్రీ బి 6 ఉంటాయి. కాబట్టి అల్లం ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఎలా అని మనం ఉదయాన్నే గనుక టీలా చేసుకుని తాగిన సరే నోటి దుర్వాసన పోతుంది.

How to Whiten Teeth Tipsat home

How to Whiten Teeth Tipsat home

జీవనక్రియ మెరుగవుతుంది. ఇప్పుడు అల్లం చెక్కుకొని మనం చేసి రసం పక్కన ఉంచుకున్నాం కదా.. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను యాడ్ చేయండి. అలాగే మీరు రెగ్యులర్గా వాడి పేస్ట్ ఎంతైతే వాడుతారో అంత పేస్ట్ ని ఇందులో కలుపుకోండి. అంతే కేవలం ఈ మూడు ఇంగ్రిడియంట్స్ తోని అద్భుతమైన హోమ్ రెమిడి తయారైంది. ఇది వారానికి ఒకసారి అప్లై చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ పళ్ళ ఎనామిల్ పాడిపోయిన చిగుళ్ళు బాగా అవుతాయి. పళ్ళు తెల్లగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. ఇప్పుడు రెండవది చూద్దాం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యప్పిండిని వేసుకోండి. ఇందులో ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేయండి. మన పళ్ళపై ఉండే గారని బాగా క్లీన్ చేస్తుంది. అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్య పోతుంది.

చిగుళ్ళు గట్టిపడతాయి. పళ్ళు తెల్లగా మెరుస్తాయి. నిమ్మరసంతో అలాగే నోటి దుర్వాసనను పోగొట్టడానికి కూడా నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఆడ్ చేసుకోండి. అంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనెను యాడ్ చేయండి. అలాగే కొబ్బరి నూనె కూడా మన నోటిని చాలా బాగా శుభ్రం చేస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఇప్పుడు ఇందులో మీరు రెగ్యులర్గా వాడి పేస్ట్ ని కొంచెం యాడ్ చేసుకోండి. ఈ రెండవ రెమిడి కూడా రెడీ అయిపోయింది. వారానికి ఒక్కసారి వాడితే సరిపోతుంది. అయితే మీరు బ్రష్ చేసుకునేటప్పుడు అప్ అండ్ డౌన్ డైరెక్షన్ లో బ్రష్ చేయాలి. అంటే పైకి కిందకి బ్రష్ చేసుకోవాలి. అడ్డంగా అసలు బ్రష్ చేయకండి. ఇలా ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బ్రష్ చేస్తే సరిపోతుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది