Home » News » Vivo Tix Mobile Low Price
News

Vivo : 15 వేల లోపు ధరతో vivo TIX మొబైల్ దీనిలో ఫీచర్లు ఎక్కువ..! ధర తక్కువ…

Authored By
aruna
The Telugu News | Published on: July 28, 2022, 9:40 pm
Advertisement

Vivo : ఇండియాలోకి ఎన్నో రకాల కంపెనీల ఫోన్లు మన ముందుకు వస్తున్నాయి. ఎప్పుడు ఏదో ఒక కొత్త కంపెనీలు వస్తూనే ఉంటాయి. ఎన్నో రకాల ఫీచర్లను కూడా అందిస్తుంటాయి. కొత్తగా వచ్చే స్మార్ట్ ఫోన్లలో రోజురోజుకీ ఇంకా ఫీచర్లు పెరుగుతూ ఉన్నాయి. అయితే మార్కెట్లోకి తాజాగా vivo ఇండియా నుండి న్యూస్ స్మార్ట్ ఫోన్ మన ముందుకు తీసుకొచ్చారు. T సిరీస్ లో ,TIX మోడల్ వివో వినియోగదారులకు ఆకర్షించేలా ఉన్నది. అలాగే ఇది 15 వేల రూపాయలకే మనకు అందజేస్తున్నారు. అయితే దీని బ్యాటరీ మెగా 5000 mah గా ఉన్నది.

Advertisement

అలాగే 90 HZ స్క్రీన్ తో మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ మోడల్ లో ఫీచర్లు చైనీస్ పీసులకు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అలాగే డ్యూయల్ రియల్ క్యాం సెట్టింగ్ తో మోడల్ 90 Hz ఈ బడ్జెట్ ఉంటుంది. అలాగే 5000 mah బ్యాటరీతో చాలా ఫీచర్స్ తో మీ ముందుకు వస్తుంది. ఈ న్యూ vivo స్మార్ట్ ఫోన్ కేవలం 4జి.. అయితే ఇది 5జి కాదు. ఇది 4 జి బి రామ్ +64gb స్టోరేజ్ డిజైన్ తో 1199 , రూ లకే స్టార్టింగ్ ధర ఉంటుంది. అలాగే 12, 999 ధరతో ఉన్న స్మార్ట్ ఫోన్ 128 gb స్టోరేజ్ వీరియంట్ తో ఉన్నది. 14,999 దరగా ఉన్న ఈ ఫోను 6 జిబి రామ్+128 స్టోరేజ్ డిజైన్ తో వస్తుంది. ఈ మోడల్ గ్రావిటీ బ్లాక్ స్పేస్ బ్లూ తో కూడా రెండు రంగులు మీకు అందిస్తున్నారు.

Vivo TIX mobile Low Price

Advertisement

అయితే ఈ హాండ్సెట్ 27 జూలై న ఫ్లిప్కార్ట్ నుండి కొనుగోలు జరుగుతుంది. లాంచింగ్ ఆఫర్లు గురించి వస్తే HDFC బ్యాంకుల కార్డులతోనే అయితే 1000 రూపాయల వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. అదేవిధంగా Vivo TIX పూర్తి HD+రిజర్వేషన్ తో 6.58 అంగుళాలతో స్క్రీన్ వస్తుంది. ఈ డివైస్ ఇంటర్నల్ స్టోరేజ్ తో రామ్ పెంచే అవకాశం కూడా ఈ vivo స్మార్ట్ ఫోన్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నది. దీని ఫుడ్ డౌన్లో 18w సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000mah బ్యాటరీ సపోర్ట్ ఉంటుంది. VIVO TIx సైతం సెన్సార్ ఉంటుంది. అలాగే 90 హెచ్ జెడ్ రీప్లేట్, 90, 6 పర్సెంట్ డిస్ప్లే రేషియో సపోర్ట్ lcd స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇలా ఇంకా చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి