Tooth Brush : టూత్ బ్రష్ వచ్చిన తొలినాళ్లలో ఎలా ఉండేదో మీకు తెలుసా.. ఇది మీకోసమే! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Tooth Brush : టూత్ బ్రష్ వచ్చిన తొలినాళ్లలో ఎలా ఉండేదో మీకు తెలుసా.. ఇది మీకోసమే!

Tooth Brush : ఉదయం లేవగానే పాచి మొహాన్ని శుభ్రం చేసుకోవడానికి అందరూ ముందుగా వెళ్లేది వాష్ వద్దకే. అక్కడకు వెళ్లాక ముందుగా బ్రష్ చేశాకే మన రోజు అనేది ప్రారంభం అవుతుంది. కాఫీ, టీ, హెల్త్ డ్రింక్స్, టిఫిన్స్ ఏది మొదలెట్టాలన్నా ముందు బ్రష్ చేయాలి. పళ్లు తోముకోకుండా మన డే అనేది మొదలవ్వదని అందరికీ తెలుసు. ఎందుకంటే బ్రష్ చేసుకోకుండా ఆహారం, ద్రవాలు తీసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఫారిన్ కంట్రీస్‌లో అయితే లేవగానే […]

 Authored By mallesh | The Telugu News | Updated on :27 January 2022,10:00 pm

Tooth Brush : ఉదయం లేవగానే పాచి మొహాన్ని శుభ్రం చేసుకోవడానికి అందరూ ముందుగా వెళ్లేది వాష్ వద్దకే. అక్కడకు వెళ్లాక ముందుగా బ్రష్ చేశాకే మన రోజు అనేది ప్రారంభం అవుతుంది. కాఫీ, టీ, హెల్త్ డ్రింక్స్, టిఫిన్స్ ఏది మొదలెట్టాలన్నా ముందు బ్రష్ చేయాలి. పళ్లు తోముకోకుండా మన డే అనేది మొదలవ్వదని అందరికీ తెలుసు. ఎందుకంటే బ్రష్ చేసుకోకుండా ఆహారం, ద్రవాలు తీసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఫారిన్ కంట్రీస్‌లో అయితే లేవగానే కొందరు విత్ ఔట్ బ్రషింగ్ బెడ్ కాఫీ తాగుతుంటారు. ఆ తర్వాత బ్రష్ చేసి టిఫిన్స్ ఆ తర్వాత బాతింగ్ చేసి తన రౌటిన్ పనుల్లో బిజీగా మారిపోతారు. అయితే, బ్రష్ లేకుండా ఏ రోజైనా మీరు బ్రష్ చేసుకున్నారా..? ఇండియన్స్‌ అంటే బ్రష్ లేకుండా పళ్లు తోముకునే విధానం వారికి తెలుసు.

మరి మిగతా దేశాల వారి పరిస్థితి ఎంటీ? ఎప్పుడైన ఊహించుకున్నారా బ్రష్ లేకపోతే మీ డే ఎలా మొదలవుతుందని.. కష్టం కాదా..? అయితే, చాలా మందికి బ్రష్ ఎవరు తయారు చేశారు. వచ్చిన మొదట్లో ఎలా ఉండేదో ఎవరికీ తెలీదు. మీలాంటి వారి కోసమే ఈ కథనం..ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..మనం ప్రస్తుతం వినియోగించే బ్రష్‌కు 500 ఏళ్ల చరిత్ర ఉందట.. దీనికి తొలుత ప్రపంచానికి పరిచయం చేసింది చైనా దేశం.. 1948 జూన్ 26 వ తేదిన చైనా రాజు దాతున్ కంటే దంతాలను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగపడే బ్రష్‌ను తయారు చేశారు. అందుకే జూన్ 26 ను టూత్ బ్రష్ డే గా జరుపుకుంటారు. తొలినాళ్లలో బ్రష్ హ్యాండిల్‌ను జంతువుల ఎముకలు లేదా చెక్కతో తయారుచేసేవారు.

what it was like in the early days of the tooth brush

what it was like in the early days of the tooth brush

 Tooth Brush : టూత్ బ్రష్ మొదట్లో ఎలా తయారు చేసేవారంటే..?

బ్రెసెల్స్ కోసం పంది వెంట్రుకలను వాడేవారు. 1780లో విలియం ఆడిస్ అనే వ్యక్తి ఇంగ్లాండ్‌లో ఆధునిక బ్రష్ ను తయారుచేశాడు. అయితే, పేటేంట్ రైట్ విషయంలో మాత్రం అమెరికా ముందుంది. నవంబర్ 7వ తేదిన 1857లో హెచ్ఎన్ వాస్వర్త్ టూత్ బ్రష్ కోసం పేటెంట్ పొందాడు. 1938 నుంచి టూత్ బ్రష్‌ల ఉత్పత్తి భారీగా పెరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్లాస్టిక్ బ్రష్ హ్యాండిల్స్ ను తయారుచేవారు. 1939లో స్విస్ ఎలక్ట్రిక్ బ్రష్ ఆవిష్కరణ జరిగింది. మొదట్లో టూత్ బ్రష్‌ను ఎలా ఉపయోగించాలో ఎవరికీ తెలియదు. కానీ కాలక్రమేణా నెమ్మదిగా అలవాట్లు మారిపోయాయి. అందరూ బ్రష్‌ను వినియోగించడం మొదలెట్టారు. కానీ ఇప్పుడు బ్రష్ లేని రోజును ఊహించుకోలేరు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది