గొడవ పడి ఇంటి నుండి వెళ్లిపోయిన భార్య.. కాల్ గర్ల్స్ తో భర్త.. చివర ఆఖరికి ఊహించని షాక్..!!
కుటుంబంలో భార్యాభర్తలు గొడవలు సహజం. సమాజంలో ప్రతి కుటుంబంలో మొగుడు పెళ్ళాల గొడవ అనేది సర్వసాధారణం. ఈ క్రమంలో కొంతమంది అడుగుతారు మరి కొంతమంది ఆడవాళ్లైతే పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులలో భార్యపై మమకారం ఉండే భర్త మాత్రం ఎలాగోలా బుజ్జగించుకుని మళ్ళీ పుట్టింటి నుండి భార్యని… తెచ్చుకుంటారు. ఇక మరో రకం అయితే భార్య వెళ్ళిపోయిందని స్వతంత్రం వచ్చినట్టుగా భర్తలు వ్యవహరిస్తారు. ఈ రకంగా కొంతమంది ఇళ్లల్లో గొడవపడి భార్యను వెళ్లిపోయిన తర్వాత భర్తలు తాగుడికి ఇంకా రకరకాల ఎంజాయ్మెంట్లకు లోనవుతారు. అయితే సరిగ్గా ఇతరహాలోనే మహారాష్ట్రలో భార్య గొడవ పడి వెళ్ళిపోయింది. అయితే సదరు భర్త కాల్ గర్ల్స్ మోజులో పడ్డి.. చివరాఖరికి మృతి చెందాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం 42 సంవత్సరాల వయసున్న దీప కుర్హాడే… సొంత వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం అతడి భార్య గొడవ పడి ఇంటి నుండి వెళ్లిపోయింది. అయితే డబ్బు ఉండటంతో రేప్ అక్క శారీరక అవసరాల కోసం అమ్మాయిలను ఇంటికి తెచ్చుకునే వాడు. ఆ రకంగా తన ఇంటికి వచ్చే అమ్మాయిలకు భార్యగా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఇదిలా ఉంటే గత మూడేళ్లుగా శివాని అనే కాల్ గర్ల్ రెగ్యులర్ గా.. సంబంధం కొనసాగించాడు. ఈ కాల్ గర్ల్ మాయలో.. పడ్డ దీపక్ కి శివానితోపాటు భారతి అనే అమ్మాయి కూడా పరిచయమయ్యింది. వీరి కోసం విచ్చలవిడిగా డబ్బులు.. ఖర్చు పెట్టడంతో అతడి దగ్గర బాగా డబ్బు ఉందని పసిగట్టారు. ఈ క్రమంలో శివానికి దీపక్ మధ్య గొడవ జరిగింది. వెంటనే శివాని..మరో కాల్ గర్ల్ భారతి.. ఇద్దరూ దీపక్ నీ హత్య చేసే అతని వద్ద డబ్బులు దోచుకోవాలని భావించారు.
ఇందుకోసం వారి బాయ్ ఫ్రెండ్స్.. దేవరాయ్, సందీప్ పాటిల్ లను రంగంలోకి దింపి స్కెచ్ వేశారు. గత నెల 30వ తారీఖున శివాని, భారతీ యధావిధిగా దీపక్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో రొమాన్స్ అంతా అయిపోయాక మద్యం తాగారు. ఆ సమయంలోనే గొడ్డలి తీసుకుని దీపక్ నీ చావబాదారు. ఆ రక్తపు మడుగులో ఉన్న దీపక్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఇద్దరు ప్రియులు మరియు శివాని, భారతి… దీపక్ ఇంటిలో దొరికినంత దోచుకుని బయట డోర్ లాక్ చేసి పరారయ్యారు. అయితే జులై రెండవ తారీకు దీపక్ అత్త ఫోన్ చేయక.. ఫోన్ ఎత్తకపోవడంతో వెంటనే అనుమానం వచ్చి భార్యకు ఫోన్ చేసింది. ఆమె కుమార్తెకు చెప్పింది. తండ్రి ఫోన్ ఎత్తకపోవడంతో వెంటనే కుమార్తె ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి షాక్ అయింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటన స్థలానికి చేరుకుని మొబైల్ కాల్స్ మరియు సిసి టీవీ ఫుటేజ్ లు పరిశీలించగా శివాని, భారతీయులకు గుర్తించి.. వెంటనే వారిద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి పరారీలో ఉండటంతో వారిని పట్టుకోడానికి బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో దొరికిన వారి దగ్గర నుండి 30 వేల రూపాయల నగదు మరియు కత్తి అదే విధంగా నేరానికి ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.