YS Jagan : రైతు బజార్ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన వైయస్ జగన్ ప్రభుత్వం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : రైతు బజార్ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన వైయస్ జగన్ ప్రభుత్వం..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :8 December 2022,2:30 pm

YS Jagan : వైయస్ జగన్ ప్రభుత్వం రైతు బజార్ లలో పనిచేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. విషయంలోకి వెళ్తే రైతు బజార్ లలో ఒప్పందం చేసుకుని పని చేస్తున్నావు ఉద్యోగాల జీతాలను 23% పెంచుతూ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో తాజా ఉత్తర్వులు బట్టి రైతు బజార్ లో

పనిచేసే సూపర్ వైజర్ లకి ₹18,500, ఇంకా ఎస్టేట్ అధికారులకు ₹23,000 జగన్ ప్రభుత్వం పెంచింది. ఇక పట్టణంలో పనిచేసే ఎస్టేట్ అధికారులకు ₹24,000 … సూపర్వైజర్… మరియు సెక్యూరిటీ కార్డులకు ₹15వేల రూపాయల చొప్పున పెంచడం జరిగింది. పెంచిన జీతాలు ఈ నెల నుండి అమలు కానున్నట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

YS Jagan gave good news to Rythu Bazar employees

YS Jagan gave good news to Rythu Bazar employees

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు సంబంధించి ప్రతి విషయంలో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. పంట కొనుగోలు విషయంలో ఇంకా అనేక విషయాలలో… వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో రైతు బజార్ నందు పనిచేసే ఉద్యోగస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది