YS Jagan ; ఏపీ అధికార పార్టీ వైకాపా గురించి ప్రతిపక్ష పార్టీలు పదే పదే మాట్లాడుతూ ఆ పార్టీ లో అధినేత జగన్ ఒక్కడిదే ఆదిపత్యం.. ఇతరులు ఏ ఒక్కరు కూడా కనీసం నిర్ణయాలు తీసుకోలేరు అంటూ ప్రచారం ఉంది. కాని అది ఏమాత్రం నిజం కాదు. పార్టీలో నిర్ణయాలు అయినా ప్రభుత్వం లో నిర్ణయాలు అయినా కూడా పూర్తిగా చర్చించిన తర్వాతే జగన్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది అనేది తాజాగా మరోసారి క్లారిటీ వచ్చింది.
తెలుగు దేశం పార్టీతో పాటు ఏ ఇతర ప్రాంతీయ పార్టీలు అయినా కూడా ఒక నియోజక వర్గం యొక్క అసెంబ్లీ స్థానం లో పోటీ చేయబోతున్నది ఎవరు చెప్పరు. కాని తాజాగా కొడాలి నాని మాట్లాడుతూ గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా వంశీ పైడిపల్లి పోటీ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఒక అధికార ప్రాంతీయ పార్టీ లో ఇలా జరగడం చాలా అరుదుగా జరుగుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ విషయం లో ఇతర నాయకులకు ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
జిల్లా కు చెందిన ముఖ్య నాయకులకు అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రతి విషయం లో కూడా స్వేచ్చ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. వైకాపా లో జగన్ ఒక్కడిదే ఆధిపత్యం అనే వారికి ఇదే సమాధానం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అధికార పార్టీ వైకాపా లో కీలక నాయకుల నిర్ణయాలకు తగ్గట్లుగానే జగన్ ఫాలో అవుతున్నారు. ప్రభుత్వంలో అయినా పార్టీ లో అయినా కూడా ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతే జగన్ తుది నిర్ణయం తీసుకుంటారు తప్ప.. ఆధిపత్యం ధోరణితో వ్యవహరించారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.