Ashika Ranganath : ఆషిక రంగనాథ్ ఆశలు రేపే చూపులు.. నిద్ర పట్టనివ్వవంతే..!
ప్రధానాంశాలు:
Ashika Ranganath : ఆషిక రంగనాథ్ ఆశలు రేపే చూపులు.. నిద్ర పట్టనివ్వవంతే..!
Ashika Ranganath : కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రాం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ నాగార్జునతో చేసిన నా సామిరంగ సూపర్ హిట్ అయ్యింది. అమ్మడు ప్రస్తుతం మెగాస్టార్ చిర్నజీవి తో కలిసి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. Ashika Ranganath ఆషిక రంగనాథ్ చిరుతో కలిసి చేయడం ఆమె కెరీర్ కు కలిసి వస్తుందని చెప్పొచ్చు.
Ashika Ranganath గ్లామర్ సైడ్ ని ప్రజెంట్ చేస్తూ..
సినిమాలు చేస్తూ మరోపక్క ఫోటో షూట్స్ తో అమ్మడు అలరిస్తుంది. లేటెస్ట్ గా తన గ్లామర్ సైడ్ ని ప్రజెంట్ చేస్తూ ఆషిక అదరగొట్టేసింది. లూజ్ హెయిర్ తో.. ఆషిక అబ్బో అనిపించేలా అందాల షో సూపర్ అనిపించేస్తుంది. వైట్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ తో సెల్ఫీ ఫోటో షూట్ తో సూపర్ అనిపించేస్తుంది అమ్మడు.
అందం అమ్మాయైతే అని పాట ఆషికని చూసే రాశారేమో అనేలా అమ్మడు అదిరిపోతుంది. అంతేకాదు అమ్మడి లుక్స్ చూసిన వారికి నిద్ర పట్టలేదనిపించదనేలా చేస్తుంది. Ashika Ranganath, Photoshoot, Na Samiranga, Social Media