Neha Shetty : ఆఫ్ శారీలో నేహా శెట్టి.. లేలేత అందాల ఆరబోత..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 6, 2023, 11:00 am

Neha Shetty : “డీజే టిల్లు” ఫేమ్ నేహా శెట్టి అందరికీ సుపరిచితురాలే. “మెహబూబా” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతో పరాజయం అందుకుంది. అయినా గాని నేహా శెట్టి అందాలకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఆమె నటించిన “డిజే టిల్లు”లో రాధిక పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకురావడం జరిగింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ బిజెపిలో తర్వాత వరుసగా మూడు సినిమాలతో కెరియర్ పరంగా బిజీ అయింది. చిన్ననాటి నుండి నటనపై ఆసక్తి ఉండటంతోనే తాను సినిమా రంగంలో రాణిస్తున్నట్లు… ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అంతేకాదు నటన మీద ఆసక్తితో అమెరికాలోని న్యూయార్క్ ఫిలిం అకాడమీలో నాలుగు నెలలు శిక్షణ కూడా తీసుకున్నట్లు ఆ తర్వాత.. ఇండియాకి వచ్చాక కన్నడలో మొదటి అవకాశం వచ్చిందని స్పష్టం చేసింది. అయితే తెలుగులో మాట్లాడాలంటే ప్రారంభంలో చాలా భయం అనిపించింది. కానీ చాలా త్వరగా నేర్చుకుని.. కెరియర్ కొనసాగిస్తున్న. ఇప్పుడు కన్నడ తెలుగు తోపాటు హిందీ ఇంగ్లీష్ కూడా బాగానే వచ్చు. ఇంకా తమిళం మరియు మలయాళం నేర్చుకోవాల్సి ఉంది అని నేహా శెట్టి ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది.

dj tillu fame heroine neha shetty in half saree pics

Neha Shetty : ఆఫ్ శారీలో నేహా శెట్టి.. లేలేత అందాల ఆరబోత..!!

ఇదంతా పక్కన పెడితే సినిమాల పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా శెట్టి పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన లైకులు కామెంట్లు వస్తూ ఉంటాయి. తాజాగా లైట్ ఎల్లో కలర్ ఆఫ్ శారీలో కసి చూపులతో.. కెమెరాలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. కూర్చుని దిగిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp