Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య .. రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

Authored By Anusha V | The Telugu News | Updated on : 25 November 2023, 10:00 pm
  •  Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య ..

  •  రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

  •  Krithi shetty latest photo shoot

Krithi shetty : ఉప్పెన  సినిమాతో ఉప్పెనలా ఎగిసినా కృతి శెట్టికి ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. అయినా ధైర్యం చేసి వచ్చినా అవకాశాలతో ముందుకెళుతుంది కృతి శెట్టి. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.

Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య .. రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య .. రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

పలు రకాల ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ అందరిని ఆకట్టుకుంటుంది. నేలకు దిగి వచ్చిన జలకన్యలా, ఒంటినిండా రంగులన్నింటిని అద్దుకున్నట్లుగా ఉన్న కృతి శెట్టి ఫోటోలు చూసి నేటిజన్స్ వేలల్లో లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు.

Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య .. రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య .. రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

నేలకు దిగి వచ్చిన జలకన్య అని కొందరు కామెంట్లు చేశారు. మరి కొందరు మాత్రం సినిమా అవకాశాల కోసం నువ్వు కూడా బోల్డ్ అవతారం ఎత్తావా అని దారుణంగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం కృతి శెట్టి వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య .. రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య .. రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

ఇక మలయాళం లో కూడా ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఓ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాక్. ఈ సినిమాలో కృతి పాత్ర కాస్త గ్లామరస్ గా ఉంటుందని, ఓ సన్నివేశంలో కథకు తగ్గట్లుగా బికినీలో కనిపించనున్నారట. అయితే సినిమాలో బికినీ ధరించేందుకు కృతి శెట్టి నిర్మాతను నాలుగు కోట్లు డిమాండ్ చేసారట.

Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య .. రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

Krithi shetty : నేలకు దిగి వచ్చిన జలకన్య .. రంగులన్నీ ఒంటికి అద్దుకొని వచ్చిన కృతి శెట్టి..!

నిర్మాత కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఆమె బికినీ వేస్తే చూడలేమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

Advertisement

Anusha V

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి