Nidhhi Agerwal : బ్లాక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న నిధి అగర్వాల్ .. ఫోటోలు వైరల్..!

Advertisement

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా నటీనటులు తమలోని టాలెంట్ను జనాలకు చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హీరోయిన్ల హవా ఎక్కువగా ఉంటుంది. నిత్యం వేలాది ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. గ్లామర్ షో చేస్తూ ఆడియన్స్ కి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియాలో కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. మరి ఎక్స్పోజింగ్ లేకుండా కొంచెం గ్లామర్ను వలకపొస్తూ నిధి అగర్వాల్ అందాలను చూపించి చూపించినట్లుగా ఎక్స్ పోస్ చేసింది.

Advertisement

తెలుగు పరిశ్రమలోకి యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ‘ సవ్యసాచి ‘ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ ఇస్మార్ట్ శంకర్ ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ తమిళ, కన్నడ, మలయాళ భాషలలో హీరోయిన్గా దూసుకెళుతుంది.

Advertisement
Nidhhi Agerwal latest pics
Nidhhi Agerwal latest pics

కానీ తెలుగులో ఈ బ్యూటీ కి మంచి క్రేజ్ ఉంది ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. కానీ ఇతర భాషలలో హీరోయిన్గా రాణిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో నిధి అగర్వాల్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నిధి బ్లాక్ డ్రెస్ వేసుకొని అదిరిపోయే లుక్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నిధి డార్లింగ్ చాలా బాగుంది అంటూ కొందరు, బ్లాక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్నావ్ నిధి అగర్వాల్ అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేశారు.

Advertisement
Advertisement