Pooja Hegde : ఆ పార్ట్ కనిపించేలా సింగిల్ బటన్ పెట్టుకొని కైపెక్కిస్తున్న పూజా హెగ్డే … వైరల్ ఫోటోలు

Advertisement

Pooja Hegde : టాలీవుడ్ లోకి ‘ ముకుంద ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వరుసగా ఫ్లాపులు ఎదురవడంతో ఐరన్ లెగ్ గా ముద్ర పడింది. ఇలా ఎన్నో విమర్శలతో ముందుకెళ్లిన పూజ హెగ్డే కి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘ అరవింద ‘ సమేత సినిమా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అలవైకుంఠపురంలో సినిమాతో ఈ అమ్మడికి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించేసి స్టార్ డంను సంపాదించుకుంది.

Advertisement

కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కొంచెం డల్ గా అయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగులో కొత్త సినిమాలకు కమిట్ అయినట్లుగా కనిపించడం లేదు. కాకపోతే బాలీవుడ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో యూత్ ఐకాన్ అవార్డును గెలుచుకుంది. ఈ క్రమంలోనే సూట్ లో హాట్ స్టిల్స్ ఇస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్లీవేజ్ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. బెల్‌ బాటమ్ స్టైల్ ప్యాంట్, బటన్స్ లేకుండా బ్లేజర్ టైప్‌ వెరైటీ మోడ్రన్‌ డ్రెస్‌లో తళుక్కున మెరిసిపోయే డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది పూజాహెగ్డే.

Advertisement
Pooja Hegde latest pics
Pooja Hegde latest pics

తన చైల్డ్‌ హుడ్ డ్రీమ్ అంటూ అవార్డ్ గెలుచుకున్న హ్యాపీ నెస్‌ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజనులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కోహినూరు డైమండ్ల ఉందని కొందరు, పూజా హెగ్డే వావ్ సూపర్ అంటూ మరికొందరు కొంటెగా కామెంట్లు చేశారు. క్లీవేజ్ పార్ట్ కనిపించేలా సింగిల్ బటన్ పెట్టుకుని కైపెక్కిన చూపులతో కుర్రాళ్ల గుండెల్ని కోసేస్తోంది . ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ అక్కడ అంతగా సక్సెస్ కాలేక పోతుంది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్ లో ఉంటూ ఫుల్ పాపులారిటీనీ సంపాదించుకుంటుంది.

Advertisement
Advertisement