సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. సినిమాల ఛాన్సులు తగ్గే సరికి ప్రియుడిని పెళ్లాడిన రకుల్ సినిమాలు చేయకపోతే ఏంటి ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని అలరిస్తుంది.
సౌత్ లో ఛాన్స్ లు లేవని బాలీవుడ్ లో అవకాశాల కోసం వేచి చూస్తుంది అమ్మడు. రకుల్ అటు యాక్టింగ్, ఇటు గ్లామర్ రెండిటిలో అదరగొట్టేస్తుంది.
మళ్లీ కెరీర్ ఊపందుకునే సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. తప్పకుండా అమ్మడికి అలాంటి అవకాశం వచ్చే దాకా ఇలా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుందని చెప్పొచ్చు. చివరగా ఇండియన్ 2 లో నటించిన రకుల్ తెలుగు, తమిళ భాషల్లో పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు.
ఐతే బాలీవుడ్ లో మాత్రం రకుల్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. లేటెస్ట్ గా బ్లూ కలర్ డ్రస్ లో తన ఫోటోలు షేర్ చేసింది రకుల్. అలా చూస్తూ ఉండిపోవాలనిపించే అమ్మడి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. , Rakul Preet Singh, Rakul Photoshoot, Rakul Preet Singh Latest
డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక