Samantha : పింక్ శారీలో సమంత .. ఎద అందాలతో పరేషాన్ చేస్తూ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : పింక్ శారీలో సమంత .. ఎద అందాలతో పరేషాన్ చేస్తూ..??

 Authored By aruna | The Telugu News | Updated on :8 October 2023,9:00 pm

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. సినిమాల పరంగా సక్సెస్ను అందుకున్న సమంత వ్యక్తిగతంగా మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. మనకు తెలిసిందే నాగచైతన్య, సమంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లోనే బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ పెళ్లి అయిన కొద్ది కాలానికే విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో వీరిద్దరూ ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక వార్త వీరిద్దరి గురించి నెట్టింటా వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక నాగచైతన్య స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇక సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఇకపోతే సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అవి కాస్త నెట్టింటా వైరల్ అవుతూ ఉంటాయి.

Samantha in pink saree stunning looks

Samantha in pink saree stunning looks

అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో సామ్ పింక్ సారీలో దర్శనం ఇచ్చింది. తన ఎద అందాలను చూపిస్తూ పరేషాన్ చేస్తుంది. అయితే కొందరు మాత్రం సమంత ఈ ఫొటోస్ లో కొత్తగా కనిపిస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. మనకు తెలిసిందే సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఆమెలో కొద్దిగా మార్పులు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో సమంత రూపు రేఖలు కొద్దిగా మారాయి అనిపిస్తుంది. ఏది ఏమైనా సమంత మరోసారి ఈ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది