Chiranjeevi : చిరంజీవి జై జనసేన అనడం వెనక బీజేపీ వ్యూహం ఉందా.. కొత్త బాధ్యతలు అందుకోబోతున్నారా..!
ప్రధానాంశాలు:
Chiranjeevi : చిరంజీవి జై జనసేన అనడం వెనక బీజేపీ వ్యూహం ఉందా.. కొత్త బాధ్యతలు అందుకోబోతున్నారా..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi తాజాగా లైలా మూవీ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ‘లైలా’ సినిమా Laila Movie ఈవెంట్ లో CHiranjeevi చిరంజీవి Praja rajyam ప్రజారాజ్యం జనసేనగా Jansena రూపాంతరం చెందిది. ఐ యామ్ హ్యాపీ’ అని చిరంజీవి వేదికపై ప్రకటించడం Political పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్ గా మారింది.అయితే జనసేన ప్రయాణం ప్రజారాజ్యం అంత అనుకూలంగా కూడా జరగలేదు. ప్రజారాజ్యం పోటీ చేసి 18 సీట్లు తెచ్చుకుంటే.. జనసేన పోటీ చేసిన తొలి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పరిమితమైయింది. Pawan Kalyan పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. గెలిచిన ఒక్క అభ్యర్ధి కూడా వైసీపీ విధేయుడిగా మారిపోయారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితిని నుంచి పార్టీని నెట్టుకుంటు రావాడం అంత ఆషామాషి కాదు.
![Chiranjeevi చిరంజీవి జై జనసేన అనడం వెనక బీజేపీ వ్యూహం ఉందా కొత్త బాధ్యతలు అందుకోబోతున్నారా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Chiranjeevi2.jpg)
Chiranjeevi : చిరంజీవి జై జనసేన అనడం వెనక బీజేపీ వ్యూహం ఉందా.. కొత్త బాధ్యతలు అందుకోబోతున్నారా..!
Chiranjeevi : చిరు పదవి కోరుకుంటున్నారా..
పవన్ కళ్యాణ్ Pawan Kalyan అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.. పవన్ కళ్యాణ్ Pawan Kalyan పోరాట పటిమ చూసి ఇలాంటి నాయకుడిని అసెంబ్లీకి పంపకుండా తప్పు చేశామనే భావన ప్రజల్లోనే వచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేనకి Pawan Kalyan అఖండ విజయాన్ని ఇచ్చారు. వందశాతం స్ట్రైక్ రేట్ తో 21 స్థానాలు సాధించి రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారారు పవన్ కళ్యాణ్. అయితే ఇటీవల బీజేపీకి BJP చాలా దగ్గరగా ఉంటున్నారు. చిరంజీవి బీజేపీలో చేరుతున్నారని.. ప్రధానమంత్రి కూడా చిరంజీవికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినిమాల్లోకి ఎలా ఐతే రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా మొదలుపెట్టారో.. రాజకీయాల్లో కూడా అదే సీన్ రిపీటౌతుందని, బాస్ ఈజ్ బ్యాక్ ఔతారనేది సగటు మెగాస్టార్ అభిమాని చిరు కోరికగానే ఉంది.
ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్నా పవన్ తన పార్టీ బలోపేతం కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు ప్రధాని మోదీ సైతం పవన్ తో పాటుగా చిరంజీవికి ప్రత్యక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో జనసేన Janasena భవిష్యత్ కోసం చిరంజీవి తన వంతు పాత్ర పోషించబోతున్నట్టు అర్ధమవుతుంది. మరోవైపు చిరంజీవి అంగీకరతిస్తే ఆయనకి కొత్త బాధ్యత అప్పగిస్తారనే టాక్ కూడా ఉంది. త్వరలోనే వీటన్నింటిపైన క్లారిటీ రానుంది.