politics

Earthquake : బిగ్ బ్రేకింగ్‌.. ఢిల్లీతో పాటు దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో భూ ప్రకంప‌న‌లు.. ఉలిక్కి ప‌డ్డ ప్ర‌జ‌లు..!

Advertisement
Advertisement

Earthquake : ఇటీవ‌ల భూప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌కి వ‌ణుకు పుట్టిస్తున్నాయి. New Delhi ఢిల్లీ-ఎన్‌సీఆర్,  bihar  Earthquake సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భూప్రకంపను సంభవించాయి. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఎంపి , పాట్నా, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌తో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై 7.1 నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు అయిన లబుచేకు 93 కి.మీ దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని పలు రాష్ట్రాలపై పడింది. ఢిల్లీలతో పాటు బీహార్‌లోని మోతిహారి, సమస్తిపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం.

Advertisement

Earthquake : బిగ్ బ్రేకింగ్‌.. ఢిల్లీతో పాటు దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో భూ ప్రకంప‌న‌లు.. ఉలిక్కి ప‌డ్డ ప్ర‌జ‌లు..!

Earthquake : వ‌ణికిన భూమి

భూకంపం ధాటికి ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ సహా ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భూప్రకంపనలతో అక్కడ నివసిస్తున్న వారు నిద్రలోంచి మేల్కొన్నారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు.ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో బలమైన భూకంపం సంభవించింది. ప్రస్తుతం భూకంప తీవ్రతకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. ఆ భూకంప తీవ్రత దాదాపు 4గా నమోదైంది. ఢిల్లీ, నోయిడా-గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, పాట్నా, ముజఫర్‌పూర్, వైశాలి, సీతామర్హి, మధ్యప్రదేశ్‌లోని అనేక నగరాలలో భూకంపం సంభ‌వించింద‌ని చెబుతున్నారు

Advertisement

మంగళవారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. నేపాల్, చైనాలోనూ భూమి కంపించింది. నేపాల్‌లో దీని తీవ్రత 6.5గా ఉండగా, చైనాలో 6.9గా ఉంది. నేపాల్‌లోని లోబుచేకి ఉత్తర-వాయువ్యంగా 84 కి.మీ దూరంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని, దీని లోతు 10 కి.మీ.లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్‌లోని గోకర్ణేశ్వర్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 7.1 నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు అయిన లబుచేకు 93 కి.మీ దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని పలు రాష్ట్రాలపై పడింది.

Advertisement

Recent Posts

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి శారీ లుక్ అదుర్స్..!

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి Lavanya Tripathi పెళ్లి తర్వాత కూడా ఫోటో షూట్స్ విషయంలో…

23 minutes ago

Akira Nandan : అకీరా నంద‌న్ సినీ ఎంట్రీ గురించి పూన‌కాలు తెప్పించే అప్‌డేట్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

Akira Nandan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ Pawan Kalyan రేణూ దేశాయ్‌ల త‌న‌యుడు అకీరా నంద‌న్ సినీ ఎంట్రీ గురించి…

47 minutes ago

Banana Flower : అరటి పువ్వే కదా అని తొక్క తీసేసినట్లు తీసి పారేయకండి… వారానికి ఒక్కసారి తింటే మిరాకిలే…?

Banana flower : చాలామంది అరటిపండు తింటూ ఉంటారు. కానీ  Banana Flower అరటి పువ్వుని వదిలేస్తారు. కొంతమంది మాత్రం…

2 hours ago

Cardamom : రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి… మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయి…!

Cardamom  : మీరు పడుకునే ముందు ఈ ఒక్క పని చేసే చూడండి. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఆ పని…

3 hours ago

Raw Garlic Benefits : ఉదయాన్నే పరగడుపున రెండే రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే… ప్రతిరోజు తినండి ఆశ్చర్యపోతారు..?

Raw Garlic Benefits : వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వెల్లుల్లిలో…

4 hours ago

Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి నాటి నుంచి… శ్రీ మహావిష్ణువు.. ఈ రాశుల వారే మహర్జాతకులు, నా మాటే శాసనం…?

Vaikuntha Ekadashi :  2025 వ సంవత్సరంలో కాబోతున్న విశిష్టమైన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. అయితే హిందూ ధర్మ శాస్త్రంలో…

6 hours ago

Raashii Khanna : గ్లామర్ తో లెక్క మార్చేలా ఉన్న అమ్మడు..!

Raashii Khanna : టాలీవుడ్ అన్ లక్కీ హీరోయిన్స్ లిస్ట్ లో రాశి ఖన్నా Raashii Khanna పేరు కచ్చితంగా…

12 hours ago

This website uses cookies.