
Manmohan Singh Passed Away : భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూత
Manmohan Singh Passed Away : ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎయిమ్స్ ఆసుపత్రి . మాజీ ప్రధాని గురువారం మృతి చెందిన వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మన్మోహన్ 92 ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నేత అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.
Manmohan Singh Passed Away : భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూత
2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సమయంలో పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. 1991-92 మధ్య పీవీ నర్సింహారావు హయంలో ఆర్థికమంత్రిగా పని చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు అప్పుడే వచ్చాయి.
మన్మోహన్ సింగ్ 1932లో పాకిస్థాన్ (దేశ విభజనకు ముందు)లోని గహ్ ప్రాంతంలో జన్మించారు. పీవీ నర్సింహారావు హయాంలోని ఎల్పీజీ (లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) సంస్కరణల రూపశిల్పిగా ఘనత సాధించారు.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.