Free Scooty Scheme : అమ్మాయిలకి శుభవార్త… ‘ఉచిత స్కూటీ’ ఈ 4 జిరాక్స్ లు చాలు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Free Scooty Scheme : అమ్మాయిలకి శుభవార్త… ‘ఉచిత స్కూటీ’ ఈ 4 జిరాక్స్ లు చాలు…!

Free Scooty Scheme : అమ్మాయిల కోసం సరికొత్త పథకం స్కూటర్ల పంపిణీ చేసినందుకు సిద్ధమైనాడు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఉచిత స్కూటీ పంపిన పై కీలక న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర సర్కార్ వీరందరికీ ఉచితంగా స్కూటీ ఎప్పటినుంచి పంపిణీ చేయనున్నారు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం.. మీరు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళలైనా వారు […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 January 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Free Scooty Scheme : అమ్మాయిలకి శుభవార్త... 'ఉచిత స్కూటీ' ఈ 4 జిరాక్స్ లు చాలు...!

Free Scooty Scheme : అమ్మాయిల కోసం సరికొత్త పథకం స్కూటర్ల పంపిణీ చేసినందుకు సిద్ధమైనాడు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఉచిత స్కూటీ పంపిన పై కీలక న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర సర్కార్ వీరందరికీ ఉచితంగా స్కూటీ ఎప్పటినుంచి పంపిణీ చేయనున్నారు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం.. మీరు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళలైనా వారు ఉచిత స్కూటీ కోసం ఎదురుచూస్తున్న వారందరూ ఈ విషయాలను తెలుసుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసే దశగా అడుగులు వేస్తుంది.18ఏండ్లు నిండిన విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు కావాల్సిన విధివిధానాలు అర్హతలు ఏంటి అనేదానిపై ప్రభుత్వం అయితే మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య నాయకులు చర్చిస్తున్నారు.

కాలేజీ విద్యార్థులు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలోపు ఈ పథకాన్ని ప్రారంభించి స్కూటీలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు అందినట్లు సమాచారం. కేవలం విద్యార్థులకు మాత్రమే ఈ పథకం కింద ఎలక్ట్రికల్ స్కూటర్లు అందించనున్నారు. అది కూడా రెగ్యులర్గా కళాశాలకు వెళ్లే అమ్మాయిలకు మాత్రమే ఈ పథకం వర్తించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 18 ఏళ్ల నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో లెక్కలు వేస్తుంది. అధికార యంత్రాంగం ఒక్కో స్కూటర్ ద్వారా మార్కెట్లో సామర్థ్యం బట్టి సరాసరిగా 40 వేల నుండి లక్షన్నరపై సిలుక ఉంది. ఈ లెక్కను చూస్తే రాష్ట్రంలో ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీ మేనేజ్మెంట్ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలంతా ఈ పథకానికి వర్తిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విస్తవిద్యాలయాలు పరిధిలో సుమారు 5279 కాలేజీలు ఉన్నాయి.

ఇక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ కి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ భావిస్తుంది.. దీనికోసం వైట్ రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వయసు పత్రం, రెసిడెన్స్ ప్రూఫ్, కుల ధ్రువీకరణ పత్రం, ఈమెయిల్ ఐడి, అప్లికేషన్ ఫీజు వంటివి రెడీగా పెట్టుకోవాలి. మొదటగా ప్రభుత్వ అధికారక వెబ్సైట్ https://telagana.gov.in లోకి వెళ్ళాలి. దీంట్లో పేరు అడ్రస్ ఆధార్ నెంబర్ లాంటి వివరాలన్నీ ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉచిత స్కూటీ పంపిణీపై తీసుకువచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఇదే…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక