Bhagwat Geeta : అన్నీ కాలిన మంటల్లో కాలని భగవద్గీత… అంతా దైవ మాయేనా.!
ప్రధానాంశాలు:
Bhagwat Geeta : అన్నీ కాలిన మంటల్లో కాలని భగవద్గీత... అంతా దైవ మాయేనా.!
Bhagwat Geeta : తాజాగా జరిగిన ప్రమాదం లో అన్నీ కాలి బూడిద అవ్వడం చూశాం. ఈ ప్రమాదంలో మనుషులు కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. అందుకే మృతులను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యుల నుంచి DNA శాంపిల్స్ తీసుకుంటున్నారు. మరి ఇలాంటి దుర్ఘటనలో.. భగవద్గీత గ్రంథం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది.

Bhagwat Geeta : అన్నీ కాలిన మంటల్లో కాలని భగవద్గీత… అంతా దైవ మాయేనా.!
Bhagwat Geeta : అంతా దైవ నిర్ణయం..
విమాన ప్రమాదంలో హిందువలకు అత్యంత పవిత్రమైన గ్రంథం. మానవ జీవిత సారాన్ని విమాన ప్రమాదంలో ఏమాత్రం కాలిపోకుండా.. చక్కగా ఉంది. అట్టపైన చిన్న కన్నం తప్పితే పుస్తకానికి ఏమీ కాలేదు. విమాన ప్రమాదంలో ఏమాత్రం కాలిపోకుండా.. చక్కగా ఉంది. అట్టపైన చిన్న కన్నం తప్పితే పుస్తకానికి ఏమీ కాలేదు.
ప్రస్తుతం విమాన ప్రమాదంలో భగవద్గీత గ్రంథం పేజీలన్నీ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. లోపల ఒక్క పేజీ కూడా దెబ్బ తినలేదు. ప్రస్తుతం విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతదేహాలను గుర్తించడం, తరలించడం వంటివి జరుగుతున్నాయి.