Airplane Crash : ఇక నుండి విమాన ప్రమాదం జరిగిన ఎలాంటి భయంకరలేదు. అంతా సేఫ్ ..ఇదిగో వీడియో!
ప్రధానాంశాలు:
Airplane Crash : ఇక నుండి విమాన ప్రమాదం జరిగిన ఎలాంటి భయంకరలేదు. అంతా సేఫ్ ..ఇదిగో వీడియో!
Airplane Crash : అహ్మదాబాద్‌లో ఇటీవలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశంలో తీవ్ర విషాదాన్నే నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణమైన నిమిషం లోపే విమానం కూలిపోవడంతో ప్లేన్లో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా దుర్మరణం పాలయ్యారు. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా మిరాకిల్ అనే చెప్పాలి.

Airplane Crash : ఇక నుండి విమాన ప్రమాదం జరిగిన ఎలాంటి భయంకరలేదు. అంతా సేఫ్ ..ఇదిగో వీడియో!
Airplane Crash : టెన్షన్ అక్కర్లేదు..
ఇలా ప్లేన్స్ కూలినపుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి ఉక్రెయిన్ దేశం ఒక సాంకేతికను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రయల్ రన్స్ నడుస్తున్నాయట. విమానంలో ప్రయాణికులు ఉన్న కంటైనర్.. ప్రమాదాల సమయంలో విడిపోయేలా, అది సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఉక్రెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు.
విమానం కూలిపోయే సంకేతాలు కనిపించగానే ఒక బటన్ నొక్కితే ప్రయాణికులు ఉన్న కంటైనర్ ఇంజిన్ నుంచి వేరైపోతుంది. ఈ కంటైనర్ పైన ఉన్న భారీ ప్యారాచ్యూట్లు ఓపెన్ అవుతాయి. అవి సేఫ్‌గా కంటైనర్‌ను ల్యాండ్ చేస్తాయి. భూమి మీద అయినా, నీళ్ల మీద అయినా.. ఏ ఇబ్బంది లేకుండా కంటైనర్ ల్యాండ్ అయ్యేలా కింద కుషన్స్ యాక్టివేట్ అయి సర్దుకుంటాయి. దీంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారు.
విమాన ప్రయాణికులకు శుభవార్త ఇకనుంచి మీ ప్రాణాలు సేఫ్
ఉక్రెయిన్ దేశం విమాన ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులను ఎలా సేఫ్ గా ఉంచాలి అనేదానిపై పరీక్షలు జరిపి సక్సెస్ అయింది pic.twitter.com/PN51bwHffS— Kumar Reddy.Avula (@Kumar991957) June 16, 2025