Kishan Reddy : రోజు రోజుకి కాంగ్రెస్‌పై పెరుగుతున్న వ్యతిరేఖత.. బీఆర్ఎస్ పరిస్థితే వస్తుంది..!
ప్రధానాంశాలు:
Kishan Reddy : రోజు రోజుకి కాంగ్రెస్‌పై పెరుగుతున్న వ్యతిరేఖత.. బీఆర్ఎస్ పరిస్థితే వస్తుంది..!
Kishan Reddy : ఎంతో కష్టపడి పని చేస్తున్నాం.. కేసీఆర్ KCR పదేళ్లలో చేయలేనంత సంక్షేమాన్ని ఒక్క ఏడాదిలో చేశాం. అయినా మైలేజీ రావడం లేదు. Congress కాంగ్రెస్ కోసం ఎవరూ పని చేయడం లేదని అని ఆ పార్టీ నేతలు మథనపడిపోతున్నారు. అయితే ఇదే సమయంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలో నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి, బీజేపీ BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి Kishan Reddy వ్యాఖ్యానించారు.

Kishan Reddy : రోజు రోజుకి కాంగ్రెస్‌పై పెరుగుతున్న వ్యతిరేఖత.. బీఆర్ఎస్ పరిస్థితే వస్తుంది..!
Kishan Reddy విమర్శల పర్వం..
కాంగ్రెస్ ప్రభుత్వంపై Congress మాత్రం కేవలం ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన విమర్శించారు. హనుమకొండలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 2014 తర్వాత మండలిని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుందన్నారు.
పోరాటం చేసే నాయకులను పక్కనపెట్టి, తమకు మద్దతుగా ఉన్న వారినే ఎంపిక చేసుకుంటూ, స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.ఈసారి ఎన్నికలలో టీచర్ల తీర్పు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ను తన ప్రయోజనాల కోసం వినియోగించుకున్నదని ఆయన విమర్శలు గుప్పించారు