Kodali Nani : నాముందు ఫ్లూట్ ఊదితే తల మెడ రెండూ ఉండవ్.. దెబ్బకు బాలయ్య సైలెంట్.. లుచ్చగాళ్లంతా ఇక్కడే చచ్చారు.. కొడాలి ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodali Nani : నాముందు ఫ్లూట్ ఊదితే తల మెడ రెండూ ఉండవ్.. దెబ్బకు బాలయ్య సైలెంట్.. లుచ్చగాళ్లంతా ఇక్కడే చచ్చారు.. కొడాలి ఫైర్

 Authored By kranthi | The Telugu News | Updated on :22 September 2023,7:00 pm

Kodali Nani : ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. టీడీపీ సభ్యులు.. చంద్రబాబు అరెస్ట్ పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. బాలకృష్ణ అయితే అసెంబ్లీలోనే ఏకంగా తొడ కొట్టడం, విజిల్స్ వేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీనిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. బాలకృష్ణకు, టీడీపీ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kodali nani mass warning to balakrishna in ap assembly

#image_title

చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇచ్చారు. రెండు రోజులు సీఐడీ విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జైలులోనే సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించనున్నారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రేపు, ఎల్లుండి రెండు రోజులు సీఐడీ అధికారులు విచారణ జరపనున్నారు.

Kodali Nani : అసెంబ్లీలో అట్టుడుకుతున్న చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం

అయితే.. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ పై అసెంబ్లీలో అట్టుడుకుతోంది. చంద్రబాబును అకారణంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో బాలకృష్ణ, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రచ్చ రచ్చ చేశారు. వాళ్ల రచ్చపై స్పందించిన కొడాలి నాని బాలకృష్ణ, టీడీపీ సభ్యులపై రెచ్చిపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది