Pawan Kalyan : తప్పు వాళ్ల మీద నెట్టేసిన పవన్ కళ్యాణ్.. OG, వీరమల్లు లేట్ కి కారణం ఆయన కాదట..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : తప్పు వాళ్ల మీద నెట్టేసిన పవన్ కళ్యాణ్.. OG, వీరమల్లు లేట్ కి కారణం ఆయన కాదట..!
Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఆయన సినిమాల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. వీరమల్లు సినిమా రెండు భాగాలుగా వస్తుంది. ఈ సినిమా మొదలై నాలుగేళ్లు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. మరోపక్క సుజిత్ డైరెక్షన్లో పవర్ స్టార్ చేస్తున్న ఓజీ సినిమా గురించి కూడా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఐతే ఈ సినిమాలను పూర్తి చేయడంలో తన తప్పేమి లేదని ఇచ్చిన టైం ని సరిగా యూజ్ చేసుకోలేదని అంటున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు తాను ఎక్కడికి వెళ్లినా ఓజీ ఓజీ అని అరుస్తుంటే తనని బెదిరిస్తున్నట్టు ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. ఐతే తాను సినిమాలు పూర్తి చేయకపోవడానికి ఇచ్చిన టైం ను సరిగా వాడుకోని దర్శక నిర్మాతలదే తప్పని అంటున్నాడు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan పవన్ డేట్స్ ఇచ్చినా కూడా వాళ్లు సరిగా వాడుకోలేదని..
ఇన్నాళ్లు అందరు పవన్ దే లేట్ అన్నారు కానీ ఇప్పుడు అసలు విషయం అర్ధమైంది. అంతేకాదు పవన్ డేట్స్ ఇచ్చినా కూడా వాళ్లు సరిగా వాడుకోలేదని అర్ధమవుతుంది. తప్పు వాళ్ల మీద నెట్టి పవన్ మాత్రం తన తప్పేమి లేదన్నట్టు చెబుతున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవనున్నాయి.
పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాను ముందు క్రిష్ డైరెక్షన్ లో మొదలు పెట్టగా లేట్ అవుతుందని క్రిష్ ఆ ప్రాజెక్ట్ వదిలేసి అనుష్కతో ఘాటి చేస్తున్నాడు. మరోపక్క సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవనున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ రెండు సినిమాల కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. వీరమల్లు సినిమాను 2025 మార్చి రిలీజ్ ప్లాన్ చేయగా ఓజీ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. Pawan Kalyan, OG, Hari Hara Veeramallu, Krish, Sujith, Tollywood, Power Star Pawan Kalyan