Pawan Kalyan : పొత్తులపై మరోసారి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!!

Authored By Breaking News | The Telugu News | Published on: May 13, 2023, 7:30 pm

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో పొత్తులతోనే వైసీపీని గద్దె దించటం తన లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరిని కలుపుకుని పోయి వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీని దెబ్బ కొట్టడానికి అన్ని వ్యూహాలు అవకాశాలు..

Pawan Kalyan Clarity on Alliance With TDP

Pawan Kalyan Clarity on Alliance With TDP

అనుకూలించే దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో గతంలో కంటే ఇప్పుడు తమ బలం డబల్ అయిందని స్పష్టం చేశారు. తమకి పొట్టు ఉన్న ప్రాంతాలలో దాదాపు 30 శాతం కంటే ఎక్కువగానే ఓటింగ్ శాతం పెరిగిందని.. పవన్ వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అధికారం రాకూడదని పవన్ స్పష్టం చేశారు. అన్ని అనుకున్నట్టు జరిగితే గౌరవప్రదంగా…పొత్తులు ఉంటే పద్ధతులు బాగుంటే..

Pawan Kalyan Reacts Over Minister Roja Comments On Rajinikanth

Pawan Kalyan Reacts Over Minister Roja Comments On Rajinikanth

టీడీపీ – బీజేపీ – జనసేన కలసి పోటీ చేస్తాయి. తాను ముఖ్యమంత్రి అవ్వటం ముఖ్యం కాదు. ప్రస్తుతం ఉన్న సీఎంను… గద్దె దించడమే లక్ష్యం. జూన్ నుంచి ప్రచారం మొదలుపెడతా. డిసెంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పవన్ జోష్యం చెప్పారు. ముందు తనను గెలిపించండి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుకుందాం అంటూ శుక్రవారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయ సమావేశంలో వ్యాఖ్యానించారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp