Pawan Kalyan : తిరుపతి తొక్కిసలాట.. తప్పు జరిగింది క్షమించండి : డిప్యూటీ సీఎం..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : తిరుపతి తొక్కిసలాట.. తప్పు జరిగింది క్షమించండి అన్న డిప్యూటీ సీఎం..!
Pawan Kalyan : తిరుపతుఇ వైకుంఠ Tirupathi Stampede ద్వార దర్శన టొక్నెల కోసం నిన్న శ్రీనివాసం దగ్గర జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. Pawan Kalyan ఈ విషయంలో అధికారుల మీద ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోమని టీటీడీ అధికారులతో పాటు పోలీసులను హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై లేటెస్ట్ గా ఏపీ డియూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
Pawan Kalyan పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారని..
తిరుపతి ఘటనలో తప్పు జరిగిందని దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని అన్నారు. తప్పు జరిగింది క్షమించండని అన్నారు డిప్యూటీ సీఎం. భాధ్యతలను నిర్వర్తించడంలో ఈవో శ్యామల రావు, జే.ఈ.ఓ వెంకయ్య చౌదరి విఫలమయ్యారని అన్నారు. ఘటనా స్థలంలో కొందరు పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారని భక్తులు చెబుతున్నారు.
మీ వల్ల మేం తిట్లు తింటున్నాం తొక్కిసలాట ఘటన పై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan. ఐతే జరిగిన ఘటన పట్ల ప్రజలు ఆందోళన చెందుతుండగా ప్రభుత్వం నుంచి కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లి అక్కడ ఏర్పాట్లు సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. , AP Deputy CM, Tirupathi,