Free Gas Cylinder : మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా.. పీఎం ఉజ్వల జోజన లో దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Free Gas Cylinder : మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా.. పీఎం ఉజ్వల జోజన లో దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ చూడండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 August 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Free Gas Cylinder : మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా.. పీఎం ఉజ్వల జోజన లో దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ చూడండి..!

Free Gas Cylinder : కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆర్ధికంగా వెనకపడ్డ వారి కోసం వివిధ పథకాలను అమలు చేస్తుంది. ఐతేఈ పథకంలో ప్రజల దాకా చేరేవి కొన్నైతే కొన్నిటి గురించి అసలు ఎవరికి తెలియవు. అలాంటి పథకాల్లో ఒకటి ఉజ్వల పథకం. మోడీ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ లు అందిస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పీఎం ఉజ్వల యోజన ప్రస్తుతం 2.ఓ ని తీసుకొచ్చింది. దీని రిజిస్ట్రేషన్ ప్రారంచం కాగా దీనికి ఎవరెవరు అర్హులో వారికి హృహోపరణాలకు గ్యాస్ సిలిండర్లు ఇంకా స్టవ్ కూడా ఉచితంగా ఇస్తారు.

Free Gas Cylinder కొత్తగా పెళ్లైన జంటలకు..

ఈ పథకం కొత్తగా పళ్లై సెపరేట్ గా ఉంటున్న ఫ్యామిఉలీస్ కి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉజ్వల యోజన ద్వారా వీరు ఉచిత గ్యాస్ సిలిండర్ అండ్ స్టవ్ ని పొందడానికి అప్లై చేసుకోవచ్చు. ఉజ్వల యోజన పథకం ఒక్కో కుటుంబానికి ఒకసారి మాత్రమే పొందే ఛాన్స్ ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంతకుముందు ఈ ప్రయోజనాన్ని పొందకపోతేనే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణిస్తారు.

Free Gas Cylinder మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా పీఎం ఉజ్వల జోజన లో దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ చూడండి

Free Gas Cylinder : మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా.. పీఎం ఉజ్వల జోజన లో దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ చూడండి..!

Free Gas Cylinder స్త్రీల కోసమే ప్రత్యేకంగా..

ఉజ్వల యోజన ప్రత్యేకంగా స్త్రీలకోసమే తీసుకొచ్చారు. దరఖాస్తు దారులు తప్పనిసరిగా స్త్రీ ఇంకా ఇంటి పెద్ద అయ్యి ఉండాలి. 18 ఏళ్లు పైన వయసు ఉండాలి. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా డీటైల్స్, మొబైల్ నంబర్, పాస్ పోర్ట్ సైజు ఫోటో, రేషన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉజ్వల యోజన 2.ఓ కింద జన్ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ రిజిస్ట్రేషన్ ఫారం నింపాలి. దీనికి సంబందించిన అధికారిక వెబ్ సైట్.. ను సందర్శించాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది