Chandrababu : విశాఖపట్టణాన్ని ఎవరైనా కాపాడండి.. లేకపోతే వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి. వైజాగ్ ను కాపాడాలి. విశాఖను ఎవరు కాపాడుతారు.. ఎవరు కాపాడగలరు.. ఇదిగో ఇదే ప్రస్తుతం టీడీపీ నినాదాలు. అవును.. విశాఖను కాపాడేది ఎవరు అంటే టీడీపీ అనే సమాధానం అందరి నోట్లో నుంచి రావాలి. టీడీపీ అధికారంలో ఉంటేనే విశాఖ అనేది స్వర్గంగా ఉంటుంది. లేకపోతే విశాఖపట్టణం నరకమే. ఈ పరివర్తన ప్రజల్లో రావాలి. జనాల్లో వస్తే ఇక తిరుగే ఉండదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లలోనే వైసీపీ విశాఖను నాశనం చేసింది అనేదే టీడీపీ కాన్సెప్ట్. టీడీపీ అధికారంలోకి వస్తేనే విశాఖను కాపాడగలుగుతాం అనే విషయాన్ని ప్రజల్లోకి ఎక్కించాలి. దాని కోసం టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు టీడీపీకి ఒక మంచి అవకాశం దొరికింది. అదే వైజాగ్ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడం. దానికి అదునుగా తీసుకొని రెచ్చిపోతోంది టీడీపీ. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కి, వైసీపీ పార్టీకి సంబంధం ఉందా? కానీ.. వైసీపీకి, ఆ కిడ్నాప్ ను లింక్ చేస్తున్నారు.
ఇక.. చాన్స్ దొరికిందని విశాఖ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విశాఖను కాపాడుకుందాం అంటూ నినదిస్తున్నారు. గంజాయి మాఫియా నుంచి, ల్యాండ్ మాఫియా నుంచి విశాఖను కాపాడుకుందాం అంటున్నారు. కిడ్నాపర్ల నుంచి విశాఖను రక్షించుకుందామని టీడీపీ నేతలు వీధుల్లోకి వచ్చి మరీ నినదిస్తున్నారు. అంటే.. వైసీపీ వల్ల విశాఖలో అరాచకాలు పెరిగాయని ప్రజల్లో బలంగా ఉండిపోయేలా చేయడమే టీడీపీ నేతల ముఖ్య ఉద్దేశం. కానీ.. విశాఖ ప్రజలకు తెలియదా.. ఎవరు విశాఖను నాశనం చేశారు.. ఎవరు బాగు చేస్తున్నారని. టీడీపీ వ్యూహాలను ఆమాత్రం పసిగట్టలేరా?
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.