Anusha Vundavalli : సిగ్గు విడిచేసిన దానివే నువ్వు రోజా.. దున్నపోతు.. బర్రె మొహం దానా.. అడ్డగాడిదలా పెరిగావు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anusha Vundavalli : సిగ్గు విడిచేసిన దానివే నువ్వు రోజా.. దున్నపోతు.. బర్రె మొహం దానా.. అడ్డగాడిదలా పెరిగావు

Anusha Vundavalli : ఏపీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనపై ఆరోపణలు చేశాడని ఆయన్ను జైలు పాలు చేయడం, ఆయనపై ఆమె ఆరోపణలు చేయడం, ఆమెపై ఆయన ఆరోపణలు చేయడం.. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత మళ్లీ ట్రెండ్ అయిన టాపిక్ అంటే అదే అని చెప్పుకోవాలి. మంత్రి రోజా చేష్టలు, వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ యాక్టివిస్టు ఉండవల్లి అనూష స్పందించారు. వచ్చిందండి.. నంగనాచి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :17 October 2023,6:00 pm

Anusha Vundavalli : ఏపీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనపై ఆరోపణలు చేశాడని ఆయన్ను జైలు పాలు చేయడం, ఆయనపై ఆమె ఆరోపణలు చేయడం, ఆమెపై ఆయన ఆరోపణలు చేయడం.. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత మళ్లీ ట్రెండ్ అయిన టాపిక్ అంటే అదే అని చెప్పుకోవాలి. మంత్రి రోజా చేష్టలు, వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ యాక్టివిస్టు ఉండవల్లి అనూష స్పందించారు. వచ్చిందండి.. నంగనాచి తుంగబుర్ర మళ్లీ వచ్చింది. నేను చెప్పాను కదా. వైఎస్సార్సీపీ పార్టీ వాళ్లు చాలామంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.. మంత్రులుగా ఉన్నారు. కానీ.. దీనంత నోటి దూర ఎవ్వరికీ లేదు.. అని రోజాపై అనూష విరుచుకుపడ్డారు. ఏ పార్టీ వాళ్లు అయినా మహిళలను గౌరవిస్తారు. పాలసీ ప్రకారం వ్యతిరేకిస్తారేమో కానీ.. ఎప్పుడూ మాట తక్కువ చేసి మాట్లాడటం అయితే జరగదు. కానీ.. ఈ నంగనాచి తుంగబుర్ర ఏం మాట్లాడిందో వినండి. దీన్ని ఎందుకు మొత్తం రాష్ట్రమంతా వ్యతిరేకిస్తుంది అనేది చూద్దాం అని ఆ వీడియోను ప్లే చేసి చూపించింది అనూష.

బుడబుక్కలోడు చంద్రబాబు కొడుకు లోకేష్ గురించి ఇలా చాలా తప్పుగా మాట్లాడింది రోజా. ఆ వీడియోను ప్లే చేసిన అనూష దీనికి ఎంత ఒళ్లు కొవ్వు కాకపోతే ఒక కమ్యూనిటీ అయిన బుడబుక్కల వాళ్లకు ఇంత హీనంగా చేసి మాట్లాడుతుంది అంటూ అనూష ఫైర్ అయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ… అందులో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను బుడబుక్కలోళ్లు అంటూ మాట్లాడటం చూస్తుంటే ఇందుకు కాదు దీన్ని ఛీ కొట్టేది అందరు అంటూ అనూష ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముసలి గద్ద అంటూ మాట్లాడింది. దీంతో ఇది ఎన్నయినా మాట్లాడొచ్చు. ఇప్పుడు ఎవరు వస్తారో రండి. ఖుష్బూ వస్తుందో.. రాధిక వస్తుందో మీనా వస్తుందో రండి.. ఏం మాట్లాడుతున్నావే పనికిమాలిన మొహం దానా.. సిగ్గు విడిచేసిన మొహం దానా.. దున్నపోతా.. అడ్డగాడిదా.. కర్రెమొహం దానా.. బర్రె మొహం దానా.. దున్నపోతులా ఎదిగావు గానీ బ్రెయిన్ లేదు నీకు అంటూ రోజాపై అనూష మండిపడ్డారు.

vundavalli anusha comments on roja selvamani

#image_title

Anusha Vundavalli :  ఇందుకే నిన్ను తిట్టేది రోజా

ఇందుకు కాదా నిన్ను తిట్టేది. మీ పార్టీలో ఉన్న మిగితా మహిళలను ఏం అనకుండా.. నిన్నే ఎందుకు అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు వాగి.. ఆ వాగుడుకు కౌంటర్ ఇస్తే మీడియా ముందుకు వచ్చి మా అమ్మను తిట్టారు.. మా చెల్లెను తిట్టారు.. మా కూతురును తిట్టారు అంటూ దొంగ ఏడుపు ఏడుస్తావు. ఇలాంటి పనికిమాలిన సన్నాసులకు, నాకు తిట్టాలంటేనే అసహ్యం వేస్తోంది. వాళ్ల బతుకు ఇంతే. వాళ్ల జన్మలు ఇంతే. అన్నీ విడిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే దాన్ని మంత్రి అనో.. ఎమ్మెల్యే అనో.. దాన్ని పాలిటిక్స్ లో గౌరవించండి అనో దయచేసి అనొద్దు అంటూ అనూష మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది