AP Elections : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం ఇదే హార్ట్ టాపిక్… ఎలక్షన్ కమిషన్ ఎవరికి అనుకూలంగా ఉందంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Elections : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం ఇదే హార్ట్ టాపిక్… ఎలక్షన్ కమిషన్ ఎవరికి అనుకూలంగా ఉందంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2024,9:30 pm

AP Elections : ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఇండిపెండెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది ఆలోచించదగ్గ ప్రశ్న. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ చంద్రబాబును గెలిపిస్తాయా లేదా జగన్ గెలిపిస్తాయా అనేది చూడాలి.అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వారికి సపోర్ట్ చేస్తుందని ఇదివరికే చాలా పుకార్లు ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మోడీని తిట్టి ఇప్పుడు అదే మోడీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పొత్తుకు వెళ్లడానికి ముఖ్య కారణం ఎలక్షన్ ఆఫ్ ఇండియా తనవైపు వస్తుందని. అదేవిధంగా ఈమధ్య జగన్ పై దాడి చేయడం జరిగింది. దీనికి కారణం భద్రతా లోపం ఇంటిలిజెంట్ వ్యవస్థ లోపం. ఈ రెండు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది.అలా బాధ్యత లోపంగా భావించి వారిని తీసేయడం జరిగింది.

AP Elections : ఆంధ్రప్రదేశ్ లో ఈసీ ఎవరికి అనుకూలంగా ఉంది…

అయితే ఏపీలో, సీఎస్ మరియు డీజీపీని తీసివేస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే అన్ని కుడా చంద్రబాబుకి అనుకూలంగా జరుగుతాయని గట్టిగా భావిస్తున్నారు. దీంతో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయని జగన్ భావిస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబునాయుడు వర్గం జగన్ పై , జగన్ వర్గం చంద్రబాబు పై కంప్లైంట్ లు చేయడం జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు అత్యంత హీనంగా మాట్లాడుకోవడం జగన్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడటం, అలాగే చంద్రబాబు నాయుడు జగన్ సైకో అనడం, వ్యక్తిగత ఆరోపణలు ద్వేషపూరితమైన మాటలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయి.

AP Elections ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం ఇదే హార్ట్ టాపిక్ ఎలక్షన్ కమిషన్ ఎవరికి అనుకూలంగా ఉందంటే

AP Elections : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం ఇదే హార్ట్ టాపిక్… ఎలక్షన్ కమిషన్ ఎవరికి అనుకూలంగా ఉందంటే…!

అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలుస్తుంది. వీరిఇద్దరి పై ఏదో ఒక చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే సీఎస్ బదిలీ డి.ఎస్.పి బదిలీ అంటే ఏమిటి అనే డిస్కషన్ జరుగుతున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం న్యూట్రల్ గానే వెళ్తున్నారు అని కనిపిస్తుంది. అంటే రాబోయే ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేది తెలుసుకోవడం కాస్త కష్టమే. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కేంద్రంలో అధికారంలో ఉన్న వారికే కాస్త అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది