
Pawan kalyan : వైసీపీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పవన్ కళ్యాణ్.. ఓ రేంజ్‌లో విమర్శలు
Pawan kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు మీడియాతో కూడా పలు సందర్భాలలో ముచ్చటిస్తున్నారు. అయితే ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వాసంతి విషయం గురించి పవన్ కళ్యాణ్‌ని మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా స్పందించిన పవన్… దాని గురించి చదవడం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని.. నేరస్థులు కూడా మైనర్లే అని అన్నారు. ఇది శారీరక విద్య గురించి కాదు, యువకుల మనస్సులు భ్రష్టుపట్టిపోతున్నాయని తెలిపారు. అలానే యువకులు మనస్సులు అనేక కారణాల వల్ల చెడిపోతున్నాయి… పాఠశాల స్థాయిలోనే కఠినంగా శిక్షించబడుతుందని భావిస్తున్నాను అని స్పందించారు.
దీంతో… వైసీపీ ఈ రీయాక్షన్ పై రియాక్ట్ అయ్యింది. అంత దారుణమైన ఘటన జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరును తప్పుపట్టింది. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటూ జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. నేను పేపర్ లో చదివాను అని చెప్పడం ఏంటి పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో లా & ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా నీకు? అని ప్రశ్నించింది! మరి దీనిపై పవన్ కాని, జనసేన నాయకులు కాని ఏమైన స్పందిస్తారా అనేది చూడాలి. ఇక ఇదిలా ఉంటే పిఠాపురం నుంచి తొలిసారి గెలిచి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ చేతిలో అయిదు కీలకమైన శాఖలు ఉన్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ తాగు నీరు, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఎంతో ముఖ్యమైన శాఖలను పవన్ చూస్తున్నారు.
Pawan kalyan : వైసీపీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పవన్ కళ్యాణ్.. ఓ రేంజ్‌లో విమర్శలు
పర్యావరణం మీద పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఆ శాఖ మీద ఆయన చేస్తున్న సమీక్షలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచింపజేస్తున్నాయి. డబ్బు ఖర్చు కాకుండానే మార్పులను తీసుకుని రావచ్చు అని పవన్ చెబుతున్న మాటలు తెలియచేస్తున్నాయి. ప్లాస్టిక్ సహా వ్యర్ధాలను ఇష్టం వచ్చినట్లుగా రోడ్ల మీద పారవేయడం వల్ల కాలుష్యం పేరుకుపోతోందని గోవులను పూజించే మనమే వాటి ప్రాణాలకు ఈ విధంగా తీస్తున్నామని పవన్ అంటున్నారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను తిని ఆవులు అకాల మృత్యువాత పడుతున్నాయని కూడా పవన్ అంటున్నారు. అలాంటి వ్యర్థాలను కనుక రీసైక్లింగ్ చేసి వినియోగించుకుంటే ఎంతో మేలు జరగడమే కాకుండా సంపద సృష్టి జరుగుతుందని ఆయన చెబుతున్నారు.
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
This website uses cookies.