Categories: DevotionalNewsSpecial

Draupadi : ద్రౌపతి పంచపాండవులతో కాపురం ఎలా చేసేదో తెలుసా…!

Advertisement
Advertisement

Draupadi  : మహాభారతంలో ఐదుగురు పాండవులకు ద్రౌపది ఒక్కతే భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అయిదుగురు భర్తలు కలిగిన ద్రౌపతి కూడా పతివ్రతే అంటారు. అయితే ఒక భర్తను కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది కానీ ఐదుగురు భర్తలను కలిగిన ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుంది అని చాలామంది వాదిస్తూ ఉంటారు. అయితే నిజానికి పతియే ప్రత్యక్ష దైవంగా భావించే ప్రతి స్త్రీని పతివ్రత అని అంటారు. అంటే భర్త తప్ప మరో పురుషుడి స్పర్శ తెలియని స్త్రీ అని దీని అర్థం.అయితే పాండవులు ఐదుగురితో పిల్లలను కన్నా ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుందనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అదే పురాణాల ప్రకారం ద్రౌపతి ఐదుగురు భర్తలతో కాపురం చేసింది కానీ ఆ సమయంలో ఆమె పాటించిన నియమాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఇక ఆ నిజాలు అన్నీ తెలిస్తే ఆమెకు చేతులెత్తి నమస్కరించకమానరు.అయితే పురాణాల ప్రకారం ఐదుగురు భర్తలతో కాపురం చేసేటప్పుడు ద్రౌపది చాలా నియమాలను పాటించిందట. ఒక భర్త దగ్గర నుండి మరొక భర్త దగ్గరికి వెళ్లేటప్పుడు ఆమె అగ్నిలోంచి నడుచుకుంటూ వెళ్లేదని పురాణాలు చెబుతున్నాయి. అయితే పునీతులను చేయడంలో అగ్నికి మించింది ఏమీ లేదు.

Advertisement

కాబట్టి అగ్ని లో నుండి నడిచి వెళ్లేటప్పుడు ఆమె పవిత్రత పొందేదట. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ..పాండవుల లెక్కకి ఐదుగురు అని చెబుతారు కానీ…ఇంద్రుడే ఇలా ఐదుగురి రూపంలో జన్మించాడని ఇక ఇంద్రుడి భార్య సచి దేవి ద్రౌపతి గా జన్మించిందని మరో పురాణగాథ చెబుతోంది. అంతేకాక పాండవులు మరియు ద్రౌపతి నవమాసాలు తల్లి గర్భంలో పెరిగి యోనిజులుగా జన్మించిన వారు కాదట. వీరంతా అయోనిజులు అంటే యోని ద్వారా బయటకు రాలేదు అని అర్థం.పాండురాజు భార్యలైన కుంతి మాద్రిలు ఓ మహర్షి ఇచ్చిన సంతాన మంత్ర మహిమతో పంచ పాండవులకు జన్మనిస్తారు. ఇక ఈ క్రమంలో యముడు , ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు వారి వడ్గనున్న ఇంద్రుని పంచప్రాణాలను పంచ పాండవులుగా అనుగ్రహించి..తిరిగి జన్మ ఎత్తేలా చేస్తారు. కావున పంచ పాండవులు ఐదుగురు కలిస్తేనే ఒక ఇంద్రుడు. ఇక ద్రౌపతి అగ్ని నుంచి పుట్టింది.అయితే ద్రౌపది శిశువుగా పుట్టలేదు ఏకంగా యుక్త వయస్సుతో ఆమె జన్మించింది. పంచల రాజు అయిన ధూపదుడికి ఆమె అగ్ని ద్వారా జన్మించింది.అందుకే ద్రౌపదిని యజ్ఞసేని అని కూడా అంటుంటారు. అంటే అగ్నిగుండం నుండి ఉద్భవించిన కారణజన్మురాలు అని అర్థం.

Advertisement

తర్వాత పాంచాల రాజ్యానికి ఆమె రాని కావడం వలన పాంచాలి అనే పేరు మరియు అగ్నిదేవుడు నుండి జన్మించడం వలన యజ్ఞ సేని అనే పేరు ,అదేవిధంగా ఐదుగురు భర్తలకు భార్య అవడం వలన పంచాలి అనే పేర్లు వచ్చాయి. వాస్తవానికి ద్రౌపతి పంచ పాండవులు ఐదుగురిని పెళ్లి చేసుకోలేదు. మత్స్య యంత్రాన్ని జయించిన అర్జునుడిని ద్రౌపతి వరించింది.అయితే ద్రౌపదిని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నేను ఒక మంచి బహుమతిని తీసుకువచ్చానని తల్లి కుంతితో అర్జునుడు అంటాడు. అర్జునుడి మాట విన్న కుంతీదేవి ఐదుగురు సమానంగా పంచుకొండి నాయనా అని అంటుంది. దీని కారణంగానే పాండవులు ఐదుగురు ద్రౌపదిని పంచుకుంటారు. దీని ఫలితంగా పాంచాలిగా మారింది ద్రౌపతి. ఇక ద్రౌపతికి కలిగిన సంతానమే ఉప పాండవులు. వీరిలో ధర్మరాజుకు ద్రౌపదికి ప్రతివిందుడు , భీముడికి శ్రుతసోముడు , అర్జునుడికి శ్రుత కీర్తి , నకులుడికి షతానికుడు, సహదేవుడికి శ్రుతసేనుడు జన్మించారు.

Recent Posts

ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…

2 minutes ago

Youth Kidnap : సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన.. ప్రేమించాడని యువకుడికి మూత్రం తాగించి చిత్రహింసలు

Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…

1 hour ago

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకం: రైతుల ఖాతాలో రూ.6,000 జమ ఎప్పుడో తెలుసా?

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…

1 hour ago

CBN warning to YS Jagan : జగన్ కు చంద్రబాబు బిగ్ వార్నింగ్..జాగ్రత్తగా ఉండు , లేదంటే !!

CBN warning to YS Jagan  : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…

2 hours ago

Rythu Bharosa Funds : రైతు భరోసా నిధుల విడుదలపై తాజా అప్డేట్..ఆ రోజు నుంచే అకౌంట్లోకి డబ్బులు జమ..!

Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…

3 hours ago

Private School Fees : ప్రైవేట్ స్కూల్ ఫీజుల పెంపుకు బ్రేక్: కొత్త చట్టంతో నియంత్రణకు ప్రభుత్వం సన్నాహాలు

Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…

4 hours ago

Lucky Draw Promotion : ఆఖరికి దేవుడ్ని కూడా వదలని ఇన్‌ఫ్లూయెన్సర్లు..వ్యూస్ కోసం ఇంతకు తెగబడతారా ?

ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…

4 hours ago

viral video: నిజం గడప దాటే లోపు..అబద్ధం ఊరంతా ఊరేగి వస్తుందంటే ఇదేనేమో..సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియో..!

viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…

4 hours ago