IND vs SL 3rd T20 : సూర్య సుడిగాలో కొట్టుకుపోయిన శ్రీలంక.. 45 బంతుల్లో సెంచరీ
IND vs SL 3rd T20 : రాజ్‌కోట్ లో భారత్ , శ్రీలంక మ్యాచ్ జరుగుతున్నమూడోవ టి20 లో 5 వికెట్లు నష్టానికి 228 భారీ స్కోర్ చేసిన భారత్ . సూర్యకుమార్ వీరవిద్వంసం మాటల్లో చెప్పలేం 51 బంతుల్లో 112 పరుగులు 7 ఫోర్లు, 9 సిక్స్‌లు 219 స్టైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.
శ్రీలంక బౌలర్లపై ఎదురు దాడిచేస్తూ ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. ఇషాక్ కిషన్ 2, రాహుల్ తిపాఠి 16 బంతుల్లో 35 చేయగా తర్వత వచ్చిన సూర్య వీన్యాసాలు మాటల్లో చెప్పలేం.
51 బంతుల్లో 112 టి20లో మూడోవ సెంచరీ చేశాడు. కెప్టెన్ పాండ్య 4 , దిపక్ హుడా 4, ఆక్షర్ పటేల్ 21 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో అసురంగా 1, రజితా 1, కలరుణతరేనే 1 వికెట్లు తీశారు.