Rachin Ravindra : క్రికెటర్లు జాగ్రత్త.. రచిన్ రవీంద్ర తలకి పెద్ద గాయం రక్తం కారుతూ మైదానం వీడిన రచిన్.. వీడియో..!
ప్రధానాంశాలు:
Rachin Ravindra : క్రికెటర్లు జాగ్రత్త.. రచిన్ రవీంద్ర తలకి పెద్ద గాయం రక్తం కారుతూ మైదానం వీడిన రచిన్.. వీడియో..!
Rachin Ravindra : మరి కొద్ది రోజులలో ఛాంపియన్స్ ట్రోఫీ champions trophy జరగనుండగా, ఆటగాళ్లు ఎవరు గాయాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే pakistan పాకిస్తాన్ లో వన్డే సిరీస్ ఆడుతున్న న్యూజిలాండ్ new zealand జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఛాంపియన్ ట్రోఫీ కంటే ముందు new zealand న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర Rachin Ravindr కు తీవ్ర గాయం అయింది. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ pakistan జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో ఈ యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర Rachin Ravindra ఫీల్డింగ్ చేస్తూ గాయాల పాలు కావడం జరిగింది.
![Rachin Ravindra క్రికెటర్లు జాగ్రత్త రచిన్ రవీంద్ర తలకి పెద్ద గాయం రక్తం కారుతూ మైదానం వీడిన రచిన్ వీడియో](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Rachin-Ravindra.jpg)
Rachin Ravindra : క్రికెటర్లు జాగ్రత్త.. రచిన్ రవీంద్ర తలకి పెద్ద గాయం రక్తం కారుతూ మైదానం వీడిన రచిన్.. వీడియో..!
Rachin Ravindra పెద్ద దెబ్బే..
పాకిస్తాన్ ఆటగాడు కుష్ దిల్ భారీ షాట్ ఆడగా… ఆ బంతిని క్యాచ్ పట్టుకునేందుకు రచిన్ రవీంద్ర Rachin Ravindr ప్రయత్నం చేశాడు.రచిన్‌కు బంతి ఈజీ క్యాచ్‌గా వెళ్లింది. కానీ, బంతిని అంచనా వేయడంలో విఫలమైన రచిన్ క్యాచ్ పట్టుకోలేదు. దీంతో అది నేరుగా అతని నుదిటిపై బలంగా తాకింది. వెంటనే రచిన్ కింద పడిపోయాడు. రక్త స్రావం జరిగింది. ఒక్కసారిగా స్టేడియం Stadiumనిశబ్దంగా మారింది. మైదానంలోకి వచ్చిన ఫిజియోలు రక్త స్రావం ఆపే ప్రయత్నం చేశారు.
స్ట్రెచర్ తెప్పించినా, రచిన్ స్వయంగా నడుచుకుంటూ మైదానం వీడాడు. ఈ ఘటనతో ప్రేక్షకులు అంతా ఆందోళనకు గురయ్యారు. ఈ గాయం వీడియో చాలా భయానకంగా ఉండటంతో నెటిజన్లు Netigens ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రచిన్ రవీంద్ర త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.