India Vs Bangladesh : T20 వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ 1లో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగిన భారత్ … బంగ్లాకు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మొదటి నుండి దూకుడుగానే ఆడింది.
ఏడు ఓవర్ లు పూర్తి అయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఇక ఎనిమిదో ఓవర్ ప్రారంభం అవుతుండగా ఒక్కసారిగా వర్షం పడటంతో మ్యాచ్ కి అంతరాయం కలిగింది. ఆ తర్వాత మళ్ళీ వరనుడు కరుణించటంతో. .. నాలుగు ఓవర్లు తగ్గించి.. 9 ఓవర్లలో బంగ్లాదేశ్.. 85 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
T20 World Cup 2022 India wins against Bangladesh
ఈ క్రమంలో వర్షం పడిన తర్వాత బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు లక్ష్యాన్ని చేదించడంలో ఒత్తిడికి గురికావడం జరిగింది. దీంతో వర్షం పడిన తర్వాత ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత అదే రీతిలో ఒత్తిడిలో బంగ్లాదేశ్ బ్యాట్స్ మేన్స్ వెనుదిరిగారు. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 151 లక్ష్యాన్ని చేధించలేక 145 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. దీంతో భారత్ గెలిచి…సెమిస్ లోకి వెళ్లి గ్రూప్ వన్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.