5G Smart Phone : 5జీ స్మార్ట్ ఫోన్ పై బంపర్ ఆఫర్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర చాలా చీప్ ..!
5G Smart Phone : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్లు ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్ లో షావోమీ 11 టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ధర లభిస్తుంది. ఈ ఫోన్లో 108 కెమెరా, 120 వాట్ల చార్జింగ్ స్పీడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోను 36,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 52,999. అమెజాన్ లో ఈ ఫోన్ పై 30% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఇందులో భాగంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగిన
వారికి నాలుగు వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు అన్నింటిని కలుపుకుంటే షావోమి 11 టి ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 32 ,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఆఫర్ తో 30 వేల వరకు తగ్గింపు ధరను సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లో అమోలెడ్ డిస్ ప్లే, డాల్బీ విజన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 12gb ర్యామ్, 256జీబీ మెమొరీ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్, 108 ట్రిపుల్ రియల్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ 17 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.
అలాగే ఈ ఫోను ఈఎంఐ లో కూడా కావచ్చు.నెలవారి ఈఎంఐ 1768 నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ఇది 24 నెలలకు వర్తిస్తుంది. సంవత్సరానికి పెట్టుకుంటే నెలకు 3339 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అంటే నెలకు 6167 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డు ఆఫర్లు అనేవి కార్డు ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. అందుకే ఏ కార్డు పై ఎటువంటి ఆఫర్లు ఉన్నాయి తెలుసుకోని ఫోన్ ను కొనుగోలు చేయాలి.