Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 August 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే...!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. పరిమితం నుంచి అన్‌లిమిటెడ్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందులో కాల్స్, మెసేజెస్ తో పాటు ఇప్పుడు ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ సంస్థ సిద్ధమైంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ కస్టమర్లందరూ దాదాపు రూ. 17,000 ఖరీదు చేసే ప్రత్యేక ప్లాన్‌ను ఇప్పుడు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు…

Airtel ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : బెస్ట్ ప్లాన్స్..

ఈ టూల్ పేరు పెర్ప్లెక్సిటీ ప్రో. ఇది అధునాతన AI ఆధారిత సెర్చ్ ఇంజిన్. మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 17 జూలై 2025 నుండి ప్రారంభమయ్యి.. 17 జనవరి 2026 వరకు కొనసాగుతుంది. మీరు OTT స్ట్రీమింగ్‌ను ఇష్టపడితే, అనేక ఎయిర్‌టెల్ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ సహా అనేక ఇతర యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.

ఇలాంటి ఉచిత ఓటీటీ సేవలను పొందేందుకు చేయాల్సిన రీఛార్జ్‌ల వివరాలు చూస్తే.. రూ.279, రూ. 598, రూ. 1729 లేదా రూ. 1798 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ మీకు ఉచితంగా లభిస్తుంది. మరోవైపు మీరు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా కావాలంటే అందుకోసం రూ.1199 లేదా 838 ప్లాన్ తీసుకోవాలి.ఒకవేళ రూ.1729, రూ. 1029, రూ. 598, రూ. 398 లేదా రూ. 279 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అదేవిధంగా రూ.451, రూ. 279, రూ. 195 లేదా రూ. 100 డేటా రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఎయిర్‌టెల్‌ లో రూ. 1798, రూ. 1199, రూ. 1029, రూ. 979, రూ. 838, రూ. 449 లేదా రూ. 398లకు రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత 5G డేటా ఉచితంగా లభిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది