
Amazon offers on Noise Fit smart watch at just rs 899
Amazon : ప్రస్తుతం చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది చిన్న వస్తువైనా సరే పెద్ద వస్తువైనా సరే ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే అమెజాన్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్లు యూజర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లను పెడుతూ ఉంటాయి. అయితే అమెజాన్ ఎప్పుడూ లేనివిధంగా అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం అయింది. అయితే ప్రైమ్ మెంబర్షిప్ కలిగిన వినియోగదారులకు 24 గంటల ముందే ఎక్స్ క్లూజివ్ గా ఈ సేల్ ని ప్రారంభించారు. అత్యధిక తగ్గింపు ధరలను ప్రకటించారు. వాటిలో స్మార్ట్ వాచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం నాయిస్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ లలో బెస్ట్ బ్రాండ్ గా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన కలర్ ఫిట్ స్మార్ట్ వాచ్ ని అమెజాన్ లో అతి తక్కువ ధరకు అందిస్తున్నారు. ప్రైమ్ మెంబర్స్ రూ.3,999 ఖరీదైన కలర్ స్వీట్ స్మార్ట్ వాచింగ్ 78% డిస్కౌంట్ తో కేవలం 89కే పొందవచ్చు. సాధారణ వినియోగదారులు కు రెండువేల లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ఐదు రకాల కలర్ బ్యాండ్స్ లో వస్తుంది. 1.69 ఎల్సిడి డిస్ప్లే 150 వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్ లో ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. 60 స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. స్త్రీల కోసం ప్రత్యేకంగా నెలసరి ట్రాకింగ్ కూడా ఉంది.
Amazon offers on Noise Fit smart watch at just rs 899
15 నిమిషాల్లో 100% చార్జింగ్, వార రోజులు పాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది. బ్లూటూత్, ఇయర్ బర్డ్స్ స్మార్ట్ వాచ్ బోర్డు సంస్థకు మంచి క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన బోట్ వేవ్ లైన్ అనే స్మార్ట్ వాచ్ అతి తక్కువ ధరకు లభిస్తుంది. ప్రైమ్ మెంబర్స్ కోసం రూ.6,990 ఖరీదైన స్మార్ట్ వాచ్ ని కేవలం రూ.1,199 కే అందిస్తున్నారు. ఈ వాచ్ లో 1.69 హెచ్డి డిస్ప్లే 10 స్పోర్ట్స్ మోడ్, హార్ట్ రేట్ మానిటరింగ్ బెస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ యాప్స్ ని యాక్సెస్ చేయవచ్చు. 140+వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. మ్యూజిక్ ని కంట్రోల్ చేయవచ్చు. కాల్ టెక్స్ట్ సోషల్ మీడియా నోటిఫికేషన్స్ చూడవచ్చు.
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
This website uses cookies.