Iphone 16 : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఐ ఫోన్ 16పై ఏకంగా 15 వేల డిస్కౌంట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Iphone 16 : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఐ ఫోన్ 16పై ఏకంగా 15 వేల డిస్కౌంట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Iphone 16 : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఐ ఫోన్ 16పై ఏకంగా 15 వేల డిస్కౌంట్..!

Iphone 16 : ఫ్లిప్ కార్ట్ flipkart GOAT Sale లో ఫోన్స్‌పై చాలా డిస్కౌంట్ ల‌భిస్తుంది. యాపిల్ యొక్క లేటెస్ట్ ఫోన్ సిరీస్ ఐఫోన్ 16 సిరీస్ సెండ్ బేసిక్ ఫోన్ ఐఫోన్ 16 ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు. Apple Iphone 16 యాపిల్ ఐఫోన్ 16 ఫోన్ యొక్క మూడు వేరియంట్స్ పై కూడా ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఐఫోన్ 16 ఫోన్ కంపెనీ వెబ్సైట్ నుంచి రూ. 79,990 ధరతో సేల్ అవుతుంటే, ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 69,990 ధరతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూపన్ / క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.

Iphone 16 ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ఐ ఫోన్ 16పై ఏకంగా 15 వేల డిస్కౌంట్

Iphone 16 : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్.. ఐ ఫోన్ 16పై ఏకంగా 15 వేల డిస్కౌంట్..!

Iphone 16 : బెస్ట్ డిస్కౌంట్..

ఫోన్ స్టార్టింగ్ 128 జీబీ వేరియంట్ పై రూ. 3000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ల‌భించ‌నుంది. ఈ ఫోన్ ను యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్ EMI ఆప్షన్ తో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ పై టోటల్ 15,000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 64,990 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.

ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సిస్టం మరియు ప్రత్యేకమైన యాక్షన్ బటన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 48MP ఫ్యూజన్ మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 12MP ట్రూ డెప్త్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. యాపిల్ ఐఫోన్ 16 లో 27 వీడియో ప్లే బ్యాక్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఎమర్జెన్సీ SOS మరియు క్రాష్ డిటెక్షన్ వంటి స్పెషల్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇంకెందుకు ఆల‌స్యం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది