Electric Vehicles : ఆఫర్ల మేళ… ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా తగ్గింపు… కార్లపై 1.20 లక్షలు, స్కూటర్ల పై 25000…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Electric Vehicles : ఆఫర్ల మేళ… ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా తగ్గింపు… కార్లపై 1.20 లక్షలు, స్కూటర్ల పై 25000…!

 Authored By aruna | The Telugu News | Updated on :27 February 2024,7:02 pm

ప్రధానాంశాలు:

  •  Electric Vehicles : ఆఫర్ల మేళ... ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా తగ్గింపు... కార్లపై 1.20 లక్షలు, స్కూటర్ల పై 25000...!

Electric Vehicles : పెట్రోల్ రేట్లు అధికంగా పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ బైక్ లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైకులతో చార్జింగ్ కష్టాలు తక్కువ రేంజ్ లాంటి ప్రతికూలతలు ఉన్నా.. కానీ ప్రస్తుతం వీటికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్కెట్ను మరింత మరింత వేగవంతం చేయడానికి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు ముందుకు దూసుకుపోతున్నారు.. అయితే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారీదారులు వారి మోడల్ ఫై కొన్ని రకాల ఆఫర్లను తీసుకువచ్చారు… ఇవి సంప్రదాయ పెట్రోల్ ఇంధన స్కూటర్లతో పోటీని అధికం చేసాయి. ఇప్పుడు నెలలో ఓలా ఎలక్ట్రిక్, ఎనర్జీ ఒకాయన ఇవి బజాజ్ ఆటో యాజమాన్యంలో శత టెక్నాలజీతో సహా ఈ టూ వీలర్ సెగ్మెంట్లో ఎంతోమంది ప్రముఖ రైడర్లు తమ టూ వీలర్ ధరలను భారీగా తగ్గించడం జరిగింది..

ఈ క్రమంలో భౌశిక్ అగర్వాల్ నేతృత్యంలోని ఓలా ఎలక్ట్రిక్ యస్ వన్ యశ్వంత్పూర్ ఎస్ వన్ ఎక్స్ మోడల్ పై ఏకంగా 25 వేల వరకు ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ఇది బుకింగ్ల పెరుగుదల కు దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ పరిశీలకులు అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతులను కొనుగోలు నిర్ణయాల స్వభావం మూలంగా పెట్రోల్ టూవీలర్ అమ్మకాలపై స్వల్ప ప్రభావాన్ని అంచనా వేశారు. ధరల తగ్గింపు తో పాటు చార్జింగ్ సౌకర్యాలను చార్జింగ్ సమయాల తగ్గిపోయి పరిశ్రమ దృష్టి పెడితే మంచి మార్పు వస్తుందని తెలియజేశారు. ఈ 2 డబ్ల్యు కు సరసమైన ధర అధికమైనప్పటికీ హోండా సుజుకి యాక్సెస్, యాక్టివా లాంటి కొన్ని పెట్రోల్ స్కూటర్స్ మోడల్ కన్నా అధిక ధరలే నడుస్తున్నాయి.

టాటా ఈవి కార్ల తగ్గింపు ధర: ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ విభాగంలో దేశ టాటా మోటార్స్ తన రెండు కార్ల ధరలు ఒకటి. రెండు లక్షల వరకు తగ్గించడం జరిగింది. ఇది ఇండియాలోనే కార్ల తయారీ సంస్థ ఇచ్చిన మొదటి బంపర్ ఆఫర్..
*ఇవి ల్యాండ్ స్కిప్ అభివృద్ధి చెందుతుంది సాంప్రదాయ ఆటో తయారీదారులు మారుతున్న డైనమిక్స్ కు ఏ విధంగా ఉండబోతున్నారు. ఇండియాలో పెట్రోల్ తో నడిసి స్కూటర్లకు ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలు వాస్తవంగా దృఢమైన ఛాలెంజర్గా రాణించగలవా అనేది మనం చూడాలి..
*నెక్సన్ వివిధ 1.2 లక్షల వరకు ఆఫర్ దీంతో లాంగ్ రేంజ్ వెర్షన్ ప్రస్తుతం నుంచి మొదలవుతుంది…
*టియాగో ఇది ధర 70,000 వరకు ఆఫర్ బేస్ మోడల్ ప్రస్తుతం 7.99 లక్షల నుంచి మొదలవుతుంది. బ్యాటరీ ఖర్చులు తగ్గడమే ఈ నిర్ణయానికి ముఖ్య కారణం అని కంపెనీ వారు చెప్తున్నారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది