Flipkart Sale : ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్.. 50 అంగుళాల ఏసర్ టీవీ మరి అంత తక్కువ ధరకా.. !
ప్రధానాంశాలు:
Flipkart Sale : ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్.. 50 అంగుళాల ఏసర్ టీవీ మరి అంత తక్కువ ధరకా.. !
Flipkart Sale : కొన్ని ఫ్లాట్ ఫామ్స్ అందించే ధరలు అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. Flipkart ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చౌక్ ధరలకి లభిస్తుంటాయి. acer g plus series 50 inch tv ఏసర్ G ప్లస్ 50-అంగుళాల 4K టీవీపై Smart TV 4K కళ్లుచెదిరే ఆఫర్ ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లతో ఈ టీవీని మీరు కేవలం రూ.22,749కే దక్కుతుంది. ఏసర్ G ప్లస్ 50-అంగుళాల టీవీ అసలు ధర రూ.26,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే ఏకంగా రూ.4,250 డిస్కౌంట్ లభిస్తుంది.

Flipkart Sale : ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్.. 50 అంగుళాల ఏసర్ టీవీ మరి అంత తక్కువ ధరకా.. !
Flipkart Sale : ఆలస్యం చేయకండి..
యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడితే ఈ టీవీని మీరు జస్ట్ రూ.22,749కే కొనేయొచ్చు. ఇంత తక్కువ ధరకు 50 అంగుళాల 4K టీవీ అంటే మాములు విషయం కాదు. ఈ టీవీలో 50-అంగుళాల LED డిస్‌ప్లే ఉంటుంది. 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840 x 2160 పిక్సెల్స్) , కలర్స్ కూడా చాలా రిచ్‌గా, సహజంగా కనిపిస్తాయి 1.07 బిలియన్ కలర్స్ డిస్‌ప్లే చేయగలగడం వల్ల విజువల్స్ చాలా ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తాయి.
ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో సౌండ్ చాలా క్లారిటీగా, క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. 30W బాక్స్ స్పీకర్లు ఉండటంతో సౌండ్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా వస్తుంది. సినిమాలు చూసినా, పాటలు విన్నా.. సౌండ్ మాత్రం అదిరిపోతుంది. ఇంట్లోనే ఒక చిన్నపాటి థియేటర్ పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. మీ ఫోన్‌లో ఏదైనా సినిమా ఉంటే దాన్ని టీవీలో ఈజీగా చూడొచ్చు అంతేకాదు, గేమింగ్ కన్సోల్స్, సెట్-టాప్ బాక్స్‌లు, ఇతర డివైజ్‌ల కోసం HDMI, USB, AV, LAN పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఏసర్ G ప్లస్ 50-అంగుళాల టీవీకి 2 ఏళ్ల వారంటీ ఇస్తున్నారు. ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండి ఈ అవకాశం వినియోగించుకోండి.