M Rajitha Parameshwar Reddy : కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన రజితాపరమేశ్వర్ రెడ్డి
ప్రధానాంశాలు:
M Rajitha Parameshwar Reddy : కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన రజితాపరమేశ్వర్ రెడ్డి
M Rajitha Parameshwar Reddy : ఉప్పల్ లో చిరు వ్యాపారుల కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ Corporator M Rajitha Parameshwar Reddy రజితా పరమేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటుకు రూ.కోటి 15 లక్షల నిధులను మంజూరు చేయించిన విషయం తెలిసిందే. Uppal ఉప్పల్ కూరగాయల మార్కెట్ లో బుధవారం రజితాపరమేశ్వర్ రెడ్డి M Rajitha Parameshwar Reddy కమ్యూనిటీ సెంటర్ Community Center నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు.

M Rajitha Parameshwar Reddy : కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన రజితాపరమేశ్వర్ రెడ్డి
M Rajitha Parameshwar Reddy రూ.కోటి 15లక్షల నిధులు మంజూరు
చిరు వ్యాపారుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి CM Revanth reddy గారు కృషి చేస్తున్నట్టుగా చెప్పారు . అందులో భాగంగానే Uppal ఉప్పల్ నియోజకవర్గం లోనూ అభివృద్ధి తో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్టుగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగూర్ బాషా ,పీరంభి ,అల్లా బాషా ,కాజా మౌలానా ,ఖాజా మల్లికార్జున్ ,నడిపి మౌలానా ,నవీసభ్ ,శ్రీను ,ఖాదర్ బాషా ,సిద్ధయ్య ,డివిజన్ అధ్యక్షుడు బాకరం లక్ష్మణ్. ఈగ అంజయ్య.తేల్కల మోహన్ రెడ్డి. తుమ్మల దేవి రెడ్డి. తుమ్మల రాజేందర్ రెడ్డి. ఖాజా మౌలానా.నాగారం వెంకటేష్.
సల్ల ప్రభాకర్ రెడ్డి.సుఖ జీవన్. మంద మురళి కృష్ణారెడ్డి. సుంకు శేఖర్ రెడ్డి. మా శెట్టి రాఘవేందర్ గుప్తా. పూజారి హనుమంతు. భాస్కర్ రెడ్డి . అన్వర్. అఫ్జల్. ప్రశాంత్ రెడ్డి.హనుమాన్ దాస్, శ్రీను, ప్రసాద్,అశ్విన్, పండ్ల వెంకటేష్,మామిన్ల శ్రీకాంత్, కిషోర్, శ్రీకాంత్, నందు, పులేందర్,గౌరిషర్టీ శ్రీనివాస్. కోరుట్ల శ్రీనివాస్. బ్రహ్మాజీ. తెలుకుంటల ప్రవీణ్ . సంపత్. శ్రీకాంత్. రామకృష్ణ.సురేష్.పులిరి శ్రీనివాస్ పాల్గొన్నారు