Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. ఐఫోన్‌లు సహా పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు!
ప్రధానాంశాలు:
Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. ఐఫోన్‌లు సహా పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు!
Flipkart Freedom Sale : ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ Flipkart ఫ్రీడమ్ సేల్‌లో వినియోగదారులకు ఊహించని డీల్స్ లభించనున్నాయి. ప్రత్యేకించి Iphone ఐఫోన్‌లు, samsung galaxy s24 శామ్‌సంగ్ గెలాక్సీ S24, వన్‌ప్లస్ 12, నథింగ్ ఫోన్ 3a వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. ఐఫోన్‌లు సహా పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు!
Flipkart Freedom Sale : ఆఫర్లే ఆఫర్స్..
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో iPhone 14, iPhone 13, iPhone 15 వంటి మోడళ్లపై స్పెషల్ డీల్స్ ఇవ్వనుంది. గత సేల్స్ లాగే ఈసారి కూడా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే అదనపు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుండగా, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్: ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. వీటిలో యాక్సిస్, HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డులతో 15% అదనపు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
Vivo, Realme, Poco ఫోన్‌లపై స్పెషల్ ఆఫర్లు ఇవ్వనున్నారు. బెస్ట్‌సెల్లింగ్ మోడళ్లపై ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలు వంటి ఎన్నో ప్రొడక్ట్స్‌పై కూడా బంపర్ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఈ ఫ్రీడమ్ సేల్‌ను వేచి చూస్తున్న స్మార్ట్‌ఫోన్ లవర్స్, ఈ-షాపర్లు డీల్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ముందుగానే వాచ్ చేస్తే మంచిది!