Iphone 15 : బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐఫోన్.. ఏకంగా రూ.11 వేలు తగ్గింపా..!
ప్రధానాంశాలు:
Iphone 15 : బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐఫోన్.. ఏకంగా రూ.11 వేలు తగ్గింపా..!
Iphone 15 : ఈ మధ్య ప్రతి ఒక్కరు ఐఫోన్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఐఫోన్ iphone కూడా బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఫోన్లలో ఐఫోన్ 15 ఒకటిగా చెప్పవచ్చు. ఐఫోన్ ఎ16 బయోనిక్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంది. గతంలో ఐఫోన్ 14 సిరీస్‌లోని ప్రో మోడల్‌లకు ప్రత్యేకమైన ఫీచర్ కూడా. ఐఫోన్ పవర్‌ఫుల్ కెమెరాల సెట్‌ను కలిగి ఉంది. హై-క్వాలిటీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తాజాగా ఐఫోన్ 15 పై భారీ ఆఫర్ను ప్రకటించింది.
Iphone 15 బెస్ట్ ఆఫర్స్..
అదిరిపోయే ఫీచర్స్ తో ఆపిల్ కంపెనీ ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసిన ఐఫోన్ 15 ప్లస్ టాప్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇది డైనమిక్ ఐలాండ్, USB టైప్ – C పోర్టల్ లాంటి మెరుగైన ఫీచర్స్ తో వచ్చేసింది. ఐ ఫోన్ 15 ప్లస్ అసలు ధర రూ. 89,900 అయితే ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 15,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 చూస్తే 128GB, 256GB, 512GB వేరియంట్లలో వస్తుంది. దీని ధర రూ.58,999 కి వస్తుంది. మోడల్ రిటైల్ ధర రూ. 69,999 ఉండగా flipkart ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 58,999కి అందుబాటులో ఉంది.ఐఫోన్ 15 ప్రో చూస్తే ఈ మోడల్ టిటానియం బాడీని కలిగి ఉంటుంది, ఇది మరింత దృఢమైనది తక్కువ బరువును కలిగి ఉంటుంది. సుమారు రూ.1,29,999 ప్రారంభ ధరతో వస్తుంది.
ఇందులో ఎక్స్చేంజ్ ఆఫర్స్ సైతం ఉన్నాయి పాత మొబైల్ లో మార్చేసి కొత్త మొబైల్ లో కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ ఫోన్ పని చేసే తీరు కెపాసిటీని బట్టి ధర నిర్ణయించి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ మొబైల్ పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం సైతం ఉంది. బ్యాంక్ ఆఫర్స్ ని బట్టి నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ భారతదేశంలో సుమారు రూ.1,23,999 ప్రారంభ ధరతో అందించబడుతుంది. ప్రస్తుతం ఆఫర్ మాత్రం ఐఫోన్ 15, 15 ప్లస్ మెడల్‌పై ఉంది. వివిధ మోడళ్ల మధ్య ఖరీదు, ఫీచర్లు మరియు పరిమాణాలలో తేడాలు ఉన్నాయి. ఏ మోడల్ తీసుకోవాలో మీ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. కొనాలనుకునే యూజర్స్ వెంటనే ట్రై చేసేయండి.