Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంప‌ర్ ఆఫ‌ర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంప‌ర్ ఆఫ‌ర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు

 Authored By ramu | The Telugu News | Updated on :21 June 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంప‌ర్ ఆఫ‌ర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు

Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్ర‌క‌టించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా ఎడ్జ్ 50 బెస్ట్ ఆఫర్ గా చెప్పుకోవ‌చ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ రూ.11వేలు తగ్గింది. దాంతో ఫైనల్ ధర రూ.21,999కే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డులపై రూ.1,100 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.

Motorola Edge 50 ఫ్లిప్‌కార్ట్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు

Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంప‌ర్ ఆఫ‌ర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు

Motorola Edge 50 : మంచి ఫీచ‌ర్స్‌తో..

పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.29,400 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ 6.6-అంగుళాల P-OLED ప్యానెల్‌తో 1.5K రిజల్యూషన్, HDR10+ సపోర్ట్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది.8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 AE ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14-ఆధారిత హలో యూఐ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మోటోరోలా ఎడ్జ్ 50లో 32MP సెల్ఫీ షూటర్‌ ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ 68-వాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది