Phonepe : చాలా కాలంగా ఫోన్ పే వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. మీకు కూడా చెందుతుందా చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Phonepe : చాలా కాలంగా ఫోన్ పే వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. మీకు కూడా చెందుతుందా చూడండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 August 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Phonepe : చాలా కాలంగా ఫోన్ పే వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. మీకు కూడా చెందుతుందా చూడండి..!

Phonepe : ఫోన్ పే ను చాలాకాలంగా వినియోగిస్తున్న వారికి ఆ సంస్థ నుంచి లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అత్యవసరమైన టైం లో ఎవరిని డబ్బులు అడగాలా అనుకునే వారు ఉంటారు. బ్యాంక్ లో లోన్ ప్రాసెస్ అంతా చాలా లేట్ అవుతుంది. అందుకే కష్ట సమయంలో ప్రతి ఒక్కరు ఆన్ లైన్ లోన్ పొందాలని చూస్తారు. అలాంటి వారికి ఫోన్ పే ద్వారా పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం ఇస్తున్నారు. ఆన్ లైన్ లావాదేవీలకు ఎప్పటి నుంచో ఫోన్ పే వాడుతున్న వారికి ఫోన్ పే ఈ లోన్ అవకాశం ఇస్తుంది. ఫోన్ పే పర్సనల్ లోన్ ప్రయోజనాలు ఏంటన్నది చూస్తే.. ఫోన్ పో తో మనీ ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా కేవలం 5 నిమిషాల్లో లోన్ కూడా పొందే అవకాశం ఉంది. దాదాపు అప్లై చేసిన వారి సిబిల్ ని బట్టి 5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది అందరి ఆర్ధిక అవసరాలకు ఉపయోగపడుతుంది. చాలామంది పర్సనల్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. కనీ ఇప్పుడు ఆ అవసరం లేదు.

Phonepe ఫోన్ పే పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలంటే..

ఫోన్ పే ద్వారా లోన్ పొందాలనుకునే వరు ఫోన్ పేని వాడుతుండాలి. అందులో లోన్ సెక్షన్ లోకి వెళ్లి పర్సనల్ లోన్ అని ఆప్షన్ క్లిక్ చేయాలి. దీని తర్వా అవసరమైన లోన్ మొత్తాన్ని ఎంచుకోవాలి. ఈ టైం లోనే ఈ.ఎం.ఐ సెలెక్ట్ ని ఎంచుకోవాలి. ఈ లోన్ నిబంధలను అన్ని చూసుకుని అడిగిన పత్రాలను జత చేసి ఆ తర్వాత లోన్ అప్లై చేయాలి. అలా చేసిన ఐదు నిమిషాల్లో మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడతాయి. అలా చేయడంతో ఫోన్ తోనే ఇంట్లో కూర్చుని లోన్ అప్లై చేయొచ్చు.

Phonepe చాలా కాలంగా ఫోన్ పే వినియోగదారులకు అదిరిపోయే న్యూస్ మీకు కూడా చెందుతుందా చూడండి

Phonepe : చాలా కాలంగా ఫోన్ పే వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. మీకు కూడా చెందుతుందా చూడండి..!

ఐతే ఈ లోన్ ప్రాసెస్ ఇంకా ఇవ్వబడిన షరతులు అన్ని సరిగా చూసుకున్న తర్వాతే లోన్ అప్లై చేయాలి. ఎలాంటి డౌట్లు ఉన్నా సరే ఫోన్ పే వారికి రిక్వెస్ట్ పెట్టాలి. వారు కాల్ లేదా చాట్ బాక్స్ ద్వారా మీతో సంభాసిస్తారు. ఐతే వారికి ఎలాంటి మీ బ్యాంక్ వివరాలను చెప్పే అవసరం లేదు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది