Redmi Smart TV : రెడ్ మీ 86 అంగుళాల స్మార్ట్ టీవీ… ఫీచర్లు అదుర్స్… తక్కువ ధరకే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Redmi Smart TV : రెడ్ మీ 86 అంగుళాల స్మార్ట్ టీవీ… ఫీచర్లు అదుర్స్… తక్కువ ధరకే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :30 October 2022,7:30 am

Redmi Smart TV : దీపావళి, సంక్రాంతి, దసరా ఇలాంటి పండుగలకు కొన్ని కంపెనీల టీవీలను కొన్ని కంపెనీల మొబైల్స్ ను ఆఫర్స్ లో పెడుతూ ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు రెడ్మి 8 6 అంగుళాల స్మార్ట్ టీవీ షో మీ కంపెనీ భారీ స్క్రీన్ న్యూ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే ఇస్తున్నారు. దీనికి ఫీచర్లు బాగా ఉన్నాయి. ఈ టీవీ కి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం… 86 అంగుళాల స్మార్ట్ టీవీ న్యూ టీవీ కొనుక్కోవాలి. అనుకుంటున్నారా.? అది కూడా పెద్ద టీవీ అయితే చాలా బావుంటుందని ఆలోచిస్తున్నారా.? అయితే మీకు గుడ్ న్యూస్..  ఎందుకనగా దిగ్జా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ అనే ఇంకొక న్యూ స్మార్ట్ టీవీ ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఏకంగా 86 అంగుళాల స్మార్ట్ టీవీ ని తీసుకొచ్చింది. చైనా మార్కెట్లో ఈటీవీలో ముందుగానే మార్కెట్లోకి వస్తాయి..

షావోమి రెడ్మీ ఎక్స్ 86 నేమ్ తో ఈ న్యూ స్మార్ట్ టీవీ ని తీసుకువచ్చారు. ఇది ఫోర్ కే టీవీ. ఇంకా మెటల్ బాడీ డిజైన్తో మార్కెట్లోకి రాబోతుంది. ఇది ఏ ఎం ఈ ఎంసి మోషన్ కంపేనేషన్ ను సపోర్ట్ చేయడం జరుగుతుంది. వన్ బిలియన్ కలర్స్ 97% స్క్రీన్ టు బాడీ రేషియో లాంటి టీచర్లు కలిగి ఉంది. మరొక విషయం ఈ టీవీ యు.ఎస్.బి 3.0 యుఎస్బి 2.0 హెచ్ డి ఎం ఐ 2.0 డ్యూయల్ బాండ్ వైఫై కనెక్టివిటీ లాంటి ఫీచర్లు దీనిలో ఉన్నవి.. ఇంకా హై క్వాలిటీ ఆడియో ఈటీవీ సొంతం. ఈటీవీలో రెండు రెండు పది వాట్ స్పీకర్లు కలిగి ఉంది. ఈ టీవీలో షావోమి ఏఐ వాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా కలిగి ఉంది. అదేవిధంగా ఈ టీవీలో క్వాడ్ కోర్ ఏ 55 ప్రాసెసర్ కలిగి ఉంటుంది.టు జిబి రామ్ 16 జిబి మెమోరీ లాంటి ఫీచర్లు కలిగి ఉంది.

Redmi 86 Inch Smart TV Features at Low Price

Redmi 86 Inch Smart TV Features at Low Price

రెడ్ మీ ఎక్స్ 86 స్మార్ట్ టీవీలు ఇప్పటికే చైనాలో మార్కెట్లో కి వచ్చాయి. కంపెనీ నడుస్తోంది. ఈ టీవీ ధర 499. అంటే 692 డాలర్లు అని చెప్పవచ్చు. మన ఇండియన్ కరెన్సీ లో అయితే ఈ స్మార్ట్ టీవీ ధర దాదాపు 56000 అన్నమాట అలాగే ఆఫర్ ప్రైస్ ఇది. ఈటీవీ అసలు రేటు 5299 యువాన్లు లేదా 773 డాలర్లు అయితే శావమి కంపెనీ ఈటీవీలో గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురాబోతుందా. లేదా. అనే విషయం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. అయితే మన ఇండియాలో ఇటీవల కాలంలో చాలామంది అధికంగా 55 అంగుళాల టీవీల్ని తీసుకుంటున్నారు. వీటి ద్వారా 30 వేల నుంచి పైన ఉంటుంది. అలాగే 32 అంగుళాల టీవీ కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటి ద్వారా కూడా తక్కువగానే ఉంది. కావున ఈ టీవీలకు డిమాండ్ ఉండదని అర్థం చేసుకోవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది