Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫోన్ కొత్త మోడల్.. ఫ్లిప్ కార్ట్‌లో భారీ 24,000 డిస్కౌంట్..!
Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న GOAT Sale జులై 17కి ముగియబోతోంది . ఈ క్రమంలో Samsung Galaxy S24 FE ఫోన్ ఇప్పటికీ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మొదటగా: ₹59,999 ప్రారంభ ధర కాగా, ₹24,000 డిస్కౌంట్‌తో ₹35,999కి లభ్యం అవుతుంది. అదనంగా IDFC First బ్యాంకు డెబిట్ కార్డ్ ద్వారా ₹1,250 తగ్గింపు. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరో తగ్గింపు పొందవచ్చు…
Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫోన్ కొత్త మోడల్.. ఫ్లిప్ కార్ట్‌లో భారీ 24,000 డిస్కౌంట్..!
Samsung Galaxy S24 FE 5G (8 GB+128 GB), Samsung Galaxy S24 FE 5G (8 GB+256 GB) రెండు వేరియెంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అడాప్టివ్ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, గెలాక్సీ S24 FE ఎక్సినోస్ 2400e చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఇంకా, ఈ శాంసంగ్ ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీతో కూడా సపోర్టు ఇస్తుంది.
కెమెరాలు: 50 MP మెయిన్, 12 MP అల్ట్రావైడ్, 8 MP టెలిఫోటో + 10 MP సెల్ఫీ కెమెరాగా ఉంటుంది.Galaxy AI సపోర్టుతో, 7 సంవత్సరాల OS అప్‌డేట్ గ్యారెంటీ ఉంటుంది. ఫ్లాట్ డిస్కౌంట్ ₹24,000 ఇస్తున్న నేపథ్యంలో చాలా మంది వినయోగ దారులు ఈ ఫోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటుంటే మాత్రం ఇలాంటి ఫోన్ ఒక సారి ట్రై చేస్తే బెస్ట్.
Kavitha : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర…
Venkatesh : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం మరో వినోదభరితమైన సినిమా కథ సిద్ధమవుతోంది. ఇప్పటికే హ్యూమర్‌కి సిగ్నేచర్…
JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి…
Chandrababu : రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని నంద్యాల…
Jabardast Naresh : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో “జబర్దస్త్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…
This website uses cookies.