Bikes : ఇక్కడ చాలా చౌక ధరకే సెకండ్ హ్యాండ్ బైక్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bikes : ఇక్కడ చాలా చౌక ధరకే సెకండ్ హ్యాండ్ బైక్స్…!

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,10:00 am

Bikes : మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలి అనుకుంటున్నారా. అయితే మీకు ఒక న్యూస్. ఇక్కడ చాలా తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ బైక్స్ లభిస్తున్నాయి. అయితే ఈ
హోండా డియో స్పోర్ట్స్ మోపె డ్ బైక్ సెకండ్ హ్యాండ్ లో రూ. 45 వేలకే వస్తుంది అని అంటున్నారు. అయితే లక్కీ బైక్ జోన్ కన్సల్ టెన్స్ షాప్ యొక్క నిర్వాహకుడు మహమ్మద్ ఇబ్రహీం. అయితే తన షాప్ ఇక్కడ నమ్మకానికి మారుపేరుగా నిలిచింది అని అంటున్నారు ఇబ్రహీం.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తిరుమల టాకీస్ చౌరస్తా వద్ద 14 ఏళ్లుగా లక్కీ బైక్ జోన్ కన్సల్ టెన్స్ షాప్ ను మహమ్మద్ ఇబ్రహీం నడుపుతున్నాడు. అయితే ఈ సెకండ్ హ్యాండ్ బైక్ ను అమ్మడంలో అతడికి 14 ఏళ్ల అనుభవం ఉంది అని అంటున్నాడు. అయితే అతని లక్కీ బైక్ జోన్ లో సెకండ్ హ్యాండ్ బైక్స్ మార్కెట్లో కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తుంది అని ఇబ్రహీం తెలిపాడు. అయితే అతను 14 ఏళ్లుగా తన వద్ద కొన్నటువంటి సెకండ్ హ్యాండ్ బైకులు కొన్నవారు ఏ ఒక్కరు కూడా తమకు కంప్లైంట్ ఇవ్వలేదు అని అన్నాడు. అయితే 2019లో మోడల్ డియో హోండా స్పోర్ట్స్ మోపెడ్ బైక్ షోరూమ్ లో దీని ధర వచ్చి రూ. 1,10,000 ఉండగా తన వద్ద మాత్రం సెకండ్ హ్యాండ్ లో రూ.45,000 లభిస్తుంది అని అన్నారు.

Bikes ఇక్కడ చాలా చౌక ధరకే సెకండ్ హ్యాండ్ బైక్స్

Bikes : ఇక్కడ చాలా చౌక ధరకే సెకండ్ హ్యాండ్ బైక్స్…!

బైక్ అలైయ్ వీల్స్ మరియు డిస్క్ బ్రేక్,ఏ బి ఎస్ సిస్టం,బీ ఎస్ 4 బైక్, మ్యాగ్ విల్స్ దీనిలో బీ ఎస్ 6 బైక్ కూడా చేరింది. అయితే ఈ ఎస్ 4 బైక్ కు మార్కెటింగ్ చాలా బాగుంది. అయితే ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా జెన్యూన్ బైక్స్ మాత్రమే మేము అమ్ముతాము అని ఆయన తెలిపారు. అతను బైక్ తీసుకునే ముందు బైక్ కు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లను కూడా చాలా క్షుణంగా పరిశీలిస్తాను అని తెలిపారు. అయితే అతను వద్ద బైక్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అయితే ప్రజల ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా తమ వద్ద సెకండ్ హ్యాండ్ బైక్ లు లభిస్తాయి అని తెలిపారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది